Mars transit: అంగారకుడి అనుగ్రహం.. ఈ రాశుల వాళ్ళు శుభవార్తలు వింటారు-mangal entrs in makar will benefit these few zodiac signs with prosperity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mars Transit: అంగారకుడి అనుగ్రహం.. ఈ రాశుల వాళ్ళు శుభవార్తలు వింటారు

Mars transit: అంగారకుడి అనుగ్రహం.. ఈ రాశుల వాళ్ళు శుభవార్తలు వింటారు

Published Jan 02, 2024 08:40 PM IST Gunti Soundarya
Published Jan 02, 2024 08:40 PM IST

Mars transit: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అంగారక గ్రహం శుభకరమైనదిగా భావిస్తారు. శుక్ర సంచారంతో కొంతమంది ఆకస్మిక సంపదతో ప్రత్యేక ఆనందాన్ని పొందబోతున్నారు.

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అంగారక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడానికి దాదాపు 45 రోజులు పడుతుంది. దీనినే కుజుడు అని కూడా పిలుస్తారు. ఈ గ్రహం మకరరాశిలోకి ప్రవేశించబోతోంది. కొన్ని రాశుల వారికి ధనలాభం చేకూరనుంది. 

(1 / 5)

వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అంగారక గ్రహం శుభ ప్రదం అంటారు. దీని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. కుజుడు సంచారం వల్ల కొన్ని రాశుల వాళ్ళు ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు. కొంతమంది ఆకస్మిక సంపదతో ప్రత్యేక ఆనందాన్ని పొందబోతున్నారు.

(2 / 5)

మీనం: వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. మునుపటి కంటే ఆదాయం పెరుగుతుంది. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. 

(3 / 5)

మేషం: ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి కల నెరవేరుతుంది.  ఫిబ్రవరిలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం పొందుతారు. 

(4 / 5)

ధనుస్సు: కుజ సంచారం మీకు ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఈసారి ఆకస్మిక సంపద ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. పొదుపు చేసుకోవడం పెరుగుతుంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు