Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు-malavya rajayog 2024 these three zodiac chances to get many benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM IST Chatakonda Krishna Prakash
May 06, 2024, 04:49 PM , IST

  • Malavya Rajyog 2024: వృషభ రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మే 19వ తేదీ నుంచి మాలవ్య రాజయోగం ఏర్పడుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఆ వివరాలివే..

జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల స్థానాలు మారడం వల్ల చాలా యోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాల్లో మాలవ్య రాజయోగాన్ని కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఐదు మహా పురుష రాజయోగాల్లో ఇది ఒకటి.

(1 / 5)

జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల స్థానాలు మారడం వల్ల చాలా యోగాలు ఏర్పడతాయి. ఈ రాజయోగాల్లో మాలవ్య రాజయోగాన్ని కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఐదు మహా పురుష రాజయోగాల్లో ఇది ఒకటి.(Freepik)

ఈ ఏడాది 2024 మే 19వ తేదీన వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో మాలవ్య మహా రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ కాలంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేవో ఇక్కడ చూడండి. 

(2 / 5)

వృషభ రాశి: మాలవ్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఈ యోగం వల్ల ఈ రాశి వారు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితానికి కూడా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి నుంచి పూర్తి మద్దతు దక్కుతుంది. మాలవ్య యోగం వీరికి అధిక గౌరవం లభిస్తుంది.

(3 / 5)

కన్యారాశి: వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తే కన్యారాశి వారికి కూడా లాభాలు చేకూరుతాయి. ఈ మాలవ్య రాజయోగం కాలంలో కన్యారాశి వారికి ప్రయోజనాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. వృత్తిలో పురోగతి, విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సంతోషం, సంతృప్తి లభిస్తాయి. పని కోసం ప్రయాణాలు చేయాల్సి ఉండొచ్చు. అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. 

(4 / 5)

కుంభరాశి: మాలవ్య రాజయోగం కుంభరాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈకాలంలో వారికి సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వేతనాల పెంపు పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు కనుగొనొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తిలో పురోగతి, వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఈ రాజయోగం సమయంలో ఆర్థికపరంగా ఈ రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు