(1 / 7)
ఫ్యాషన్ బ్యూటి మలైకా అరోరా తన తాజా లుక్ అండ్ స్టైల్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. మలైకా అరోరా ఈ ఫొటోల్లో విభిన్నమైన పోజులు ఇస్తూ కనిపించింది,
(2 / 7)
ఈ ఫొటోల్లో మలైకా అరోరా సింగిల్ స్లీవ్ కటౌట్ తో తెలుపు రంగు బాడీకాన్ గౌనులో చాలా హాట్‌గా కనిపిస్తోంది. దీంతో ఇంటర్నెట్ లో ఆమె నిప్పు రాజేసింది.
(3 / 7)
ఈ ఫోటోలలో మలైకా అరోరా తన కర్వ్‌డ్ షేప్‌ను, బాడీ స్ట్రక్చర్‌ను ప్రదర్శిస్తూ అభిమానుల హృదయ స్పందనను మరింతగా పెంచుతోంది.
(4 / 7)
ఈ ఫొటోలను షేర్ చేసిన మలైకా అరోరా వాటికి క్యాప్షన్ ఇచ్చింది. సమ్మర్ వైట్స్ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది హాట్ బ్యూటి మలైకా అరోరా.
(5 / 7)
మలైకా అరోరా ఫొటోలకు నెట్టింట్లో నెటిజన్స్, అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. గార్జియస్, రియల్ బ్యూటీ, ఉఫ్, అద్భుతం, అద్భుతమైన, బాంబ్ అండ్ సిజ్లింగ్ ఇన్ వైట్ అంటూ లక్షలాది మంది కామెంట్స్ చేస్తున్నారు.
(6 / 7)
తాజాగా వైట్ డ్రెస్సులో ఏంజెల్‌లా దర్శనం ఇచ్చిన మలైకా అరోరా
గతంలో ఈ స్టైల్‌లో కనిపించింది. క్లీవేజ్ షో చేస్తూ ఓర చూపులతో రచ్చ చేసింది మలైకా.
(7 / 7)
మలైకా అరోరా కొన్నిసార్లు సాంప్రదాయ లుక్‌లో, కొన్నిసార్లు ఆకర్షణీయమైన శైలిలో, మరికొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను ఊపుతూ కనిపిస్తుంటుంది. ఆమెను చూస్తే 50 ఏళ్ల మహిళలా అనిపించదు. ఈ ఏజ్‌లో కూడా ఘాటైనా అందాలతో రచ్చ చేస్తోంది మలైకా అరోరా. (అన్ని ఫోటోలు @Instagram)
ఇతర గ్యాలరీలు