Malaika Arora Yoga: మలైకా హాట్ యోగా పోజులు చూస్తే మతి పోవాల్సిందే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు-malaika arora hot yoga poses photos of bollywood sex bomb going viral malaika doing yoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malaika Arora Yoga: మలైకా హాట్ యోగా పోజులు చూస్తే మతి పోవాల్సిందే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు

Malaika Arora Yoga: మలైకా హాట్ యోగా పోజులు చూస్తే మతి పోవాల్సిందే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు

Apr 17, 2024, 01:13 PM IST Hari Prasad S
Apr 17, 2024, 01:13 PM , IST

  • Malaika Arora Yoga: 50 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ రెగ్యులర్ గా యోగా సాధన చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటోంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. తాజాగా ఆమె హాట్ యోగా పోజులు చూస్తే మన మతి పోవాల్సిందే.

Malaika Arora Yoga: మలైకా అరోరా రెగ్యులర్ గా యోగాతోపాటు వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(1 / 6)

Malaika Arora Yoga: మలైకా వయసు 50 ఏళ్లంటే ఎవరూ నమ్మలేరు. దీనికి కారణం ఆమె తన ఫిట్‌నెస్ పై ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూ క్రమం తప్పకుండా యోగా, వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.

(2 / 6)

Malaika Arora Yoga: తాజా ఫొటోలు, వీడియోల్లోనూ మలైకా సీరియస్ గా వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.

(3 / 6)

Malaika Arora Yoga: ఒంటిని ఇలా స్ప్రింగులా వంచుతూ మలైకా చేసిన హాట్ షో కూడా అభిమానులను బాగా ఆకర్షిస్తోంది

(4 / 6)

Malaika Arora Yoga: ఈ ఫొటోలు చూసి ఇంత ఫిట్‌గా ఉండటం అసలు ఎలా సాధ్యం అంటూ మలైకాను ప్రశ్నిస్తున్నారు

(5 / 6)

Malaika Arora Yoga: మలైకా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఆమె యోగా, వర్కౌట్ ఫొటోలు, వీడియోలతోనే నిండిపోయింది. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు