సూపర్​ కూల్​ లుక్స్​తో మహీంద్రా థార్​ రాక్స్​- టీజర్​ వదిలిన సంస్థ!-mahindra thar roxx suv latest teaser revealed ahead of august 15 launch ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సూపర్​ కూల్​ లుక్స్​తో మహీంద్రా థార్​ రాక్స్​- టీజర్​ వదిలిన సంస్థ!

సూపర్​ కూల్​ లుక్స్​తో మహీంద్రా థార్​ రాక్స్​- టీజర్​ వదిలిన సంస్థ!

Jul 29, 2024, 01:09 PM IST Sharath Chitturi
Jul 29, 2024, 01:09 PM , IST

  • మచ్​ అవైటెడ్​ మహీంద్రా థార్​ రాక్స్​కి సంబంధించిన టీజర్​ని సంస్థ తాజాగా విడుదల చేసింది. ఆగస్ట్​ 15న ఈ 5 డోర్​ థార్​ లాంచ్​ అవ్వనుంది.

థార్ రాక్స్ కారు కొంచెం పొడవైన వీల్ బేస్​ను కలిగి ఉంది. బ్యాక్-సీట్ ప్రయాణీకుల కోసం ప్రత్యేకమైన డోర్​లు కలిగి ఉంది, 3 డోర్​ థార్​తో వచ్చే సమస్యకు ఇది చక్కటి పరిష్కారం!

(1 / 5)

తాజా టీజర్ వీడియో వాస్తవ ప్రపంచంలో ఈ మోడల్ ఎలా కనిపిస్తుందో సూచిస్తోంది.

(2 / 5)

థార్ రాక్స్ లో సి-ఆకారంలో ఎల్ఈడి డిఆర్​ఎల్​లు, ఫేస్​పై హెడ్ లైట్ యూనిట్లతో పాటు కొత్త గ్రిల్ లభిస్తుంది. అల్లాయ్ డిజైన్ కూడా అప్​డేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. థార్ రాక్స్​లో 18 ఇంచ్​ వీల్​ ఉంటుంది. పొడిగించిన వీల్​బేస్​ థార్ రాక్స్​కి బ్యాక్-సీట్ ప్రయాణీకుల కోసం అదనపు తలుపులను అమర్చడానికి అనుమతిస్తుంది, అయితే ఇది వెనుక భాగంలో ఉన్నవారికి కూడా ఎక్కువ స్పేస్​ని ఇస్తుంది.

(3 / 5)

థార్ 4×4 ఆర్​డబ్ల్యూడీలో కనిపించని కొన్ని ఫీచర్లను కొత్త హీంద్రా థార్ రాక్స్ పొందుతుందని అంచనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్.

(4 / 5)

 హీంద్రా థార్ రాక్స్ ధరతో పాటు ఇతర వివరాలపై ఆగస్ట్​ 15న లాంచ్​ సమయానికి పూర్తి క్లారిటీ వస్తుంది.

(5 / 5)

 హీంద్రా థార్ రాక్స్ ధరతో పాటు ఇతర వివరాలపై ఆగస్ట్​ 15న లాంచ్​ సమయానికి పూర్తి క్లారిటీ వస్తుంది.(@mahindra)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు