తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం- అనుకున్నది సాధిస్తారు, జీవితంలో సంతోషం!
- ఇంకొన్ని రోజుల్లో శుక్రుడి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది పలు రాశులకు మంచి చేకూరుస్తుంది. ఆ రాశుల వివరాలు, కలిగే లాభాలను ఇక్కడ తెలుసుకోండి..
- ఇంకొన్ని రోజుల్లో శుక్రుడి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది పలు రాశులకు మంచి చేకూరుస్తుంది. ఆ రాశుల వివరాలు, కలిగే లాభాలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం,, శుక్ర భగవానుడు సంపదకి కారణం. శుక్రుడు ప్రస్తుతం ధనస్సు రాశిలో ప్రవేశించాడు. 2024, నవంబర్ 07 గురువారం వేకువజామున 03:39 గంటలకు శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సులోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం..
(2 / 5)
మేష రాశి వారికి ధనుస్సు రాశిలో శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త జీవితం లభిస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది.
(3 / 5)
ధనుస్సు రాశిలో శుక్రుడి సంచారం కన్య రాశి ప్రజలకు అపారమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. మీ జీవితంలో ఇది చాలా సానుకూల మార్పులను తెస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఈ కాలంలో మీరు మీ జీవితభాగస్వామి నుంచి ప్రశంసలు పొందుతారు..
(4 / 5)
కుంభ రాశి వారికి శుక్ర సంచారం శుభమార్పులు తెస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పాత వనరుల నుంచి కూడా ధనం వస్తుంది. లాభదాయక పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు