తెలుగు న్యూస్ / ఫోటో /
Winter travel destinations : శీతాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి బెస్ట్..!
- శీతాకాలం వచ్చేసింది. మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. వింటర్ సీజన్లో ఇండియాలో అద్భుతంగా ఉండే డెస్టినేషన్స్ లిస్ట్‌ను మీకోసం మేము రూపొందించాము. చూసేయండి..

(1 / 5)
శీతాకాలం అంటే ముందుగా గుర్తొచ్చేది కశ్మీర్. ఈ సీజన్లో కశ్మీర్ లోయ అందాలు.. వేరే లెవల్! ఇక జమ్ముకశ్మీర్‌లో గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్, పుల్వామా అందాలను చూడాల్సిందే.
(2 / 5)
ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. శిమ్లా- కుఫ్రి, ధర్మశాల, కుల్లు, మనాలీ, డాల్హౌజ్ వంటి ప్రాంతాలను కచ్చితంగా చూడాల్సిందే.
(3 / 5)
వింటర్లో గోవా ట్రిప్ కూడా వేయొచ్చు! చాలా మంది నవంబర్, డిసెంబర్లో గోవా వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో వాటర్ స్పోర్ట్స్‌తో పాటు ఫిల్మి ఫెస్టివల్స్ సందడి నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.(Pixabay)
(4 / 5)
ఈశాన్య భారతంవైపు వెళ్లాలని భావిస్తున్న వారికి.. ఈ వింటర్ సీజన్లో గ్యాంగ్‌టక్ (సిక్కిం), తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), షిల్లాంగ్ (మేఘాలయ) వంటివి మంచి ఆప్షన్స్ అవుతాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపొచ్చు.
ఇతర గ్యాలరీలు