తెలుగు న్యూస్ / ఫోటో /
Cars under 10 lakhs : రూ. 10లక్షల బడ్జెట్లో ఉన్న టాప్-5 బెస్ట్ కార్స్ ఇవే!
- కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో రూ. 10లక్షల బడ్జెట్లోపు లభిస్తున్న టాప్ 5 బెస్ట్ కార్స్ వివరాలు మీకోసం..
- కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో రూ. 10లక్షల బడ్జెట్లోపు లభిస్తున్న టాప్ 5 బెస్ట్ కార్స్ వివరాలు మీకోసం..
(1 / 5)
టాటా నెక్సాన్:- టాటా నెక్సాన్‌కు ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చింది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.10లక్షలు- 15.50లక్షల మధ్యలో ఉంటుంది.
(2 / 5)
టాటా పంచ్:- బడ్జెట్లో మంచి ఫీచర్స్‌తో పాటు మైలేజ్ కూడా రావాలంటే టాటా పంచ్ ట్రై చేయాల్సిందే! ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.10లక్షల మధ్యలో ఉంటుంది.
(3 / 5)
మారుతీ సుజుకీ:- ఈ మోడల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాల్లో ఇది బెస్ట్ సెల్లింగ్. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 9.03లక్షలు.
(4 / 5)
మారుతీ బ్రెజా:- మారుతీ సుజుకీ బ్రెజాకు మంచి డిమాండ్ ఉంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 8.29లక్షలు- రూ. 14.14లక్షల వరకు ఉంటుంది.
ఇతర గ్యాలరీలు