Bhumi Pednekar | మనాలిలో చిల్​ అవుతున్న హీరోయిన్..-bhumi pednekar postcard from the kul manali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhumi Pednekar | మనాలిలో చిల్​ అవుతున్న హీరోయిన్..

Bhumi Pednekar | మనాలిలో చిల్​ అవుతున్న హీరోయిన్..

May 11, 2022, 12:41 PM IST HT Telugu Desk
May 11, 2022, 12:41 PM , IST

  • భూమి పెడ్నేకర్ మనాలిలో చిల్​ అవుతుంది. ఆమె నటిస్తున్న ‘ది లేడీ కిల్లర్’ షూట్​ నుంచి బ్రేక్ తీసుకుని పర్వతాలు, సరస్సుల చుట్టూ తిరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ హాయిగా గడిపేస్తుంది. 

భూమి పెడ్నేకర్ ప్రస్తుతం మనాలిలో చిల్ అవుతుంది. తన బిజీ షెడ్యూల్​ నుంచి కాస్త బ్రేక్​ తీసుకుని.. ఇక్కడ సమ్మర్​ హీట్​ను తగ్గించుకునేందుకు మనాలి వెళ్లింది. అక్కడ పర్వతాల చుట్టూ తిరుగుతూ చిల్ అవుతుంది.

(1 / 8)

భూమి పెడ్నేకర్ ప్రస్తుతం మనాలిలో చిల్ అవుతుంది. తన బిజీ షెడ్యూల్​ నుంచి కాస్త బ్రేక్​ తీసుకుని.. ఇక్కడ సమ్మర్​ హీట్​ను తగ్గించుకునేందుకు మనాలి వెళ్లింది. అక్కడ పర్వతాల చుట్టూ తిరుగుతూ చిల్ అవుతుంది.(Instagram/@bhumipednekar)

భూమి పెడ్నేకర్ తన బిజీ షూట్ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని.. మనాలి వెళ్లింది. అక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలతో ఫోటోలు తీసుకుంది. 

(2 / 8)

భూమి పెడ్నేకర్ తన బిజీ షూట్ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని.. మనాలి వెళ్లింది. అక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలతో ఫోటోలు తీసుకుంది. (Instagram/@bhumipednekar)

భూమి పెడ్నేకర్ మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సుతో కూడిన సుందరమైన బ్యాక్‌డ్రాప్‌లో సౌకర్యవంతమైన స్టైలిష్ దుస్తులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

(3 / 8)

భూమి పెడ్నేకర్ మంచుతో కప్పబడిన పర్వతాలు, సరస్సుతో కూడిన సుందరమైన బ్యాక్‌డ్రాప్‌లో సౌకర్యవంతమైన స్టైలిష్ దుస్తులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Instagram/@bhumipednekar)

ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. "It was a sunny day :) #Hills #Summer #Shootlife," అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

(4 / 8)

ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. "It was a sunny day :) #Hills #Summer #Shootlife," అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@bhumipednekar)

రాళ్లపై ఎక్కి… వాటిపై కూర్చొని కెమెరా కోసం ఫోజులిచ్చింది ఈ సుందరి. 

(5 / 8)

రాళ్లపై ఎక్కి… వాటిపై కూర్చొని కెమెరా కోసం ఫోజులిచ్చింది ఈ సుందరి. (Instagram/@bhumipednekar)

భూమి పెడ్నేకర్ తన జుట్టును లీవ్ చేసి.. మినిమల్ మేకప్‌తో తన లుక్​ని సిద్ధం చేసుకుంది.

(6 / 8)

భూమి పెడ్నేకర్ తన జుట్టును లీవ్ చేసి.. మినిమల్ మేకప్‌తో తన లుక్​ని సిద్ధం చేసుకుంది.(Instagram/@bhumipednekar)

భూమి పెడ్నేకర్ మనాలిలో శీతాకాలపు ఫ్యాషన్​ను స్ట్రీట్ స్టైల్ లుక్‌లో తీర్చిదిద్దింది.

(7 / 8)

భూమి పెడ్నేకర్ మనాలిలో శీతాకాలపు ఫ్యాషన్​ను స్ట్రీట్ స్టైల్ లుక్‌లో తీర్చిదిద్దింది.(Instagram/@bhumipednekar)

తాజా మనాలి పోస్ట్‌కార్డ్ చిత్రాలలో భూమి పెడ్నేకర్ భారీ హూడీ, బైకర్ షార్ట్స్ లుక్‌ను ఎంచుకుని రాక్​ చేసింది.

(8 / 8)

తాజా మనాలి పోస్ట్‌కార్డ్ చిత్రాలలో భూమి పెడ్నేకర్ భారీ హూడీ, బైకర్ షార్ట్స్ లుక్‌ను ఎంచుకుని రాక్​ చేసింది.(Instagram/@bhumipednekar)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు