తెలుగు న్యూస్ / ఫోటో /
Lok sabha elections 2024: చివరి అంకానికి లోక్ సభ ఎన్నికల సమరం; హోరాహోరీగా ప్రచారం చేస్తున్న అగ్ర నేతలు
- Lok sabha elections 2024: 2024 లోక్ సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1వ తేదీన తుది విడత పోలింగ్ జరగనుంది. మే 30వ తేదీ సాయంత్రంతో ప్రచార సమయం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, అన్ని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తూ, ప్రచారం నిర్వహిస్తున్నారు.

(1 / 11)
యూపీలోని రుద్ర పూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎండ వేడిని తట్టుకోలేక తలపై నీరు పోసుకుంటున్న రాహుల్ గాంధీ
(4 / 11)
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyankagandhi-X)
(5 / 11)
పశ్చిమబెంగాల్ లోని బరసత్ లో ప్రధాని మోదీ పాల్గొన్న ఒక బహిరంగ సభలో మోదీ చిన్ననాటి ఫొటోతో ఒక అభిమాని.(BJP media)
(7 / 11)
కుషీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah - X)
(8 / 11)
స్వస్థలం యూపీలోకి గోరఖ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్య నాథ్(PTI)
(10 / 11)
యూపీలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్(PTI)
ఇతర గ్యాలరీలు