తెలుగు న్యూస్ / ఫోటో /
Land Rover Defender 130 Outbound: ల్యాండ్ రోవర్ లైన్ అప్ లోకి కొత్తగా ఆల్ న్యూ డిఫెండర్ 130 ఔట్ బౌండ్
- Land Rover Defender 130 Outbound: ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఔట్ బౌండ్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ లైన్ అప్ లోకి కొత్తగా వచ్చిన మోడల్. ఇది ఫైవ్ సీటర్ మోడల్. ఈ ప్రీమియం కారు పీ 400 పెట్రోలు, డీ 300 డీజిల్ వర్షన్లలో లభిస్తుంది.
- Land Rover Defender 130 Outbound: ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఔట్ బౌండ్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ లైన్ అప్ లోకి కొత్తగా వచ్చిన మోడల్. ఇది ఫైవ్ సీటర్ మోడల్. ఈ ప్రీమియం కారు పీ 400 పెట్రోలు, డీ 300 డీజిల్ వర్షన్లలో లభిస్తుంది.
(1 / 8)
డిఫెండర్ 130 ఔట్ బౌండ్ ని ల్యాండ్ రోవర్ ఇటీవల ఆవిష్కరించింది. ఢిఫెండర్ ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన మోడల్. ఇప్పటికే ఈ ఫ్యామిలీలో డిఫెండర్ 90, డిఫెండర్ 110, డిఫెండర్ 130, డిఫెండర్ వీ8 మోడల్స్ ఉన్నాయి.
(2 / 8)
ఈ డిఫెండర్ 130 ఔట్ బౌండ్ కు షాడో అట్లాస్ మ్యాట్ ఫినిష్ కలర్ స్కీమ్ ను అప్లై చేశారు. అలాగే, వాహనానికి అమర్చిన 20 అంగుళాల చక్రాలకు గ్లాస్ బ్లాక్ కలర్ వేశారు.
(3 / 8)
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఔట్ బౌండ్ రెండు ఇంటీరియర్ ఆప్షన్స్ తో లభిస్తుంది. అవి ఫుల్ విండ్సర్ లెదర్, డ్యూరబుల్ రెసిస్ట్ ఫాబ్రిక్.
(4 / 8)
Defender 130 Outbound: ఈ ల్యాండ్ రోవర్ లేటెస్ట్ మోడల్ పీ 300 పెట్రోలు, డీ 400 డీజిల్ ఇంజిన్ వర్షన్లలో లభిస్తుంది.
(5 / 8)
ఈ SUV లో 4x4 టరెయిన్ రెస్పాన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ డైనమిక్స్ స్టాండర్డ్ ఫిటింగ్స్.
(6 / 8)
ఇందులో అమర్చిన ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ వల్ల 430 ఎంఎం ఆర్టిక్యులేషన్, 900 ఎంఎం వేడింగ్ లభిస్తాయి.
(7 / 8)
ఇందులో డ్యూరబుల్ రబ్బర్ ఫ్లోర్ మ్యాటింగ్ ను భారీ సూట్ కేసుల వంటి హెవీ ఎక్వీప్ మెంట్ ను లోడ్ చేసినప్పుడు బంపర్ ను ప్రొటెక్ట్ చేసేలా ఫోల్డ్ చేయవచ్చు.
ఇతర గ్యాలరీలు