2023 సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250 వస్ట్​ రైడ్​ రివ్యూ..-ktm rc 200 rival 2023 suzuki gixxer sf 250 first ride in pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250 వస్ట్​ రైడ్​ రివ్యూ..

2023 సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250 వస్ట్​ రైడ్​ రివ్యూ..

Jun 20, 2023, 07:04 AM IST Sharath Chitturi
Jun 20, 2023, 07:04 AM , IST

  • జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250కి చెందిన 2023 వర్షెన్​ను ఇటీవలే లాంచ్​ చేసింది సుజుకీ. ఇందులో ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 26.13 బీహెచ్​పీ పవర్​ను, 22 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఫస్ట్​ రైడ్​ రివ్యూ చూసేద్దాము..

 సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250 ఇటీవలే అప్డేట్​ అయ్యింది. కొన్ని కొత్త ఫీచర్స్​ యాడ్​ అయ్యాయి.

(1 / 7)

ఈ బైక్​ను ఓబీడీ2 కంప్లైంట్​గా తీర్చిదిద్దింది సుజుకీ సంస్థ. కొత్త ఎగ్సాస్ట్​ కవర్​, కొత్త ఈసీయూ సెటప్​ వచ్చింది.

(2 / 7)

బ్లూటూత్​ కనెక్టివిటీ కూడా కొత్తగా వచ్చింది. ఇది చాలా మెరుగ్గా పనిచేస్తోంది. ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో మిస్డ్​ కాల్స్​, మెసేజ్​లు, నావిగేషన్​ వంటివి చూడవచ్చు.

(3 / 7)

ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​ వస్తున్నాయి. రైడ్​ చేస్తున్నప్పుడు రెండు వైపులా స్వల్ప లోపాలు కనిపించాయి.

(4 / 7)

ఇందులో ఉన్న 249సీసీ, ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ 26.13 బీహెచ్​పీ పవర్​ను, 22.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 

(5 / 7)

ఈ 2023 సుజుకీ  జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250లో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది. పనితీరు బాగానే ఉందని చెప్పుకోవాలి. కానీ న్యూట్రల్​ వేయడం కాస్త కష్టంగా ఉందని అనిపిస్తుంది.

(6 / 7)

3000 ఆర్​పీఎం టచ్​ అవ్వకముందు.. ఫ్యూయెల్​ ట్యాంక్​, హ్యాండిల్​బార్​లో స్వల్ప వైబ్రేషన్స్​ వస్తున్నట్టు అనిపిస్తుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు