Kriti Sanon: స్లిట్ స్కర్ట్, బ్రాలెట్‍ టాప్‍లో హాట్‍గా బాలీవుడ్ బ్యూటీ కృతి: ఫొటోలు-kriti sanon ultra glamorous look bralette and thigh slit skirt check pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Kriti Sanon Ultra Glamorous Look Bralette And Thigh Slit Skirt Check Pics

Kriti Sanon: స్లిట్ స్కర్ట్, బ్రాలెట్‍ టాప్‍లో హాట్‍గా బాలీవుడ్ బ్యూటీ కృతి: ఫొటోలు

Apr 03, 2024, 05:27 PM IST Chatakonda Krishna Prakash
Apr 03, 2024, 05:27 PM , IST

  • Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. థై స్లిట్ స్కర్ట్, బ్లాలెట్‍లో హాట్‍గా మెరిశారు. మోడ్రన్ లుక్‍తో కిర్రాక్ పోజులు ఇచ్చారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. తన క్రూ సినిమా సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. ఈ చిత్రంలో కృతితో పాటు కరీనా కపూర్, టబు, దల్జిత్ దోసాన్జ్, కపిల్ శర్మ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఈ బ్యాష్‍కు ట్రెండీ డ్రెస్‍లో అదిరిపోయే లుక్‍తో వెళ్లారు కృతి. ప్రింటెడ్ డెనిమ్ బ్రాలెట్, థై హై స్లిట్ స్కర్ట్ ధరించి హాట్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు.

(1 / 7)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. తన క్రూ సినిమా సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. ఈ చిత్రంలో కృతితో పాటు కరీనా కపూర్, టబు, దల్జిత్ దోసాన్జ్, కపిల్ శర్మ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఈ బ్యాష్‍కు ట్రెండీ డ్రెస్‍లో అదిరిపోయే లుక్‍తో వెళ్లారు కృతి. ప్రింటెడ్ డెనిమ్ బ్రాలెట్, థై హై స్లిట్ స్కర్ట్ ధరించి హాట్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు.(Instagram)

విభిన్న రకాలైన బ్లూ షేడ్‍లతో ఉన్న డ్రెస్‍ను కృతి సనన్ ధరించారు. చెక్డ్ ప్యాటర్న్‌లో ఈ బ్లౌజ్, స్కర్ట్ చాలా అట్రాక్టివ్‍గా ఉన్నాయి. ఈ ఫొటోలను సెలెబ్రిటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

(2 / 7)

విభిన్న రకాలైన బ్లూ షేడ్‍లతో ఉన్న డ్రెస్‍ను కృతి సనన్ ధరించారు. చెక్డ్ ప్యాటర్న్‌లో ఈ బ్లౌజ్, స్కర్ట్ చాలా అట్రాక్టివ్‍గా ఉన్నాయి. ఈ ఫొటోలను సెలెబ్రిటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Instagram)

కృతి సనన్ ధరించిన టాప్.. రౌండ్ నెక్‍లైన్‍, కర్వ్డ్ హెమ్, రేసర్ బ్యాక్ డిజైన్‍తో అదిరిపోయింది. ఈ డ్రెస్‍లో కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు ఈ బాలీవుడ్ బ్యూటీ. 

(3 / 7)

కృతి సనన్ ధరించిన టాప్.. రౌండ్ నెక్‍లైన్‍, కర్వ్డ్ హెమ్, రేసర్ బ్యాక్ డిజైన్‍తో అదిరిపోయింది. ఈ డ్రెస్‍లో కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు ఈ బాలీవుడ్ బ్యూటీ. (Instagram)

హై రైజ్ వైస్ట్, సైడ్ పాకెట్స్, థై హై స్లిట్, ఫిగర్ స్కిమ్మింగ్ ఫిట్‍తో స్కర్ట్ కూడా ట్రెండీగా ఉంది. ఈ డ్రెస్‍లో హొయలు ఒలికించారు ఈ భామ.

(4 / 7)

హై రైజ్ వైస్ట్, సైడ్ పాకెట్స్, థై హై స్లిట్, ఫిగర్ స్కిమ్మింగ్ ఫిట్‍తో స్కర్ట్ కూడా ట్రెండీగా ఉంది. ఈ డ్రెస్‍లో హొయలు ఒలికించారు ఈ భామ.(Instagram)

మార్చి 29వ తేదీన రిలీజైన క్రూ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ఐదు రోజుల్లో సుమారు రూ.77 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా జోరుగా వసూళ్లు వస్తున్నాయి. 

(5 / 7)

మార్చి 29వ తేదీన రిలీజైన క్రూ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ఐదు రోజుల్లో సుమారు రూ.77 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా జోరుగా వసూళ్లు వస్తున్నాయి. (Instagram)

క్రూ సినిమా ప్రమోషన్లలో ఇటీవల ఈ కటౌట్ మిడీ డ్రెస్‍లో గ్లామర్ షో చేశారు కృతి సనన్. ఎలిగెంట్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు. 

(6 / 7)

క్రూ సినిమా ప్రమోషన్లలో ఇటీవల ఈ కటౌట్ మిడీ డ్రెస్‍లో గ్లామర్ షో చేశారు కృతి సనన్. ఎలిగెంట్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు. (Instagram)

కృతి సనన్ ప్రస్తుతం దోపత్తీ అనే సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 

(7 / 7)

కృతి సనన్ ప్రస్తుతం దోపత్తీ అనే సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. (Instagram)

ఇతర గ్యాలరీలు