Bollywood: బాస్ లేడీలా కృతి.. జిగేల్ డ్రెస్‍లో భూమి: సెలెబ్రిటీల ట్రెండీ లుక్స్: ఫొటోలు
Bollywood: బాలీవుడ్ తారలు కొందరు నేడు ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. వాటిని ఇక్కడ చూడండి.
(1 / 6)
బాలీవుడ్ సెలెబ్రిటీలు నేడు స్టైలిష్ లుక్‍లతో తళుక్కుమన్నారు. ట్రెండీ డ్రెస్‍లో గ్లామరస్‍గా కనిపించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నీతా అంబానీ చీరలో కనిపించారు. ఆ ఫొటోలు ఇవే..(Instagram)
(2 / 6)
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ బాస్ లేడీ లుక్‍లో అదరగొట్టారు. రెండు ఔట్‍ఫిట్‍లతో మెప్పించారు. పాన్‍సూట్, ఓవర్ సైజ్డ్ షర్టుతో డిఫరెంట్‍గా కనిపించారు. జాకెట్, టై ధరించి ఎలిగెంట్‍గా పోజులు ఇచ్చారు. (Instagram/@kritisanon)
(3 / 6)
హీరోయిన్ అదితి రావ్ హైదరీ కలర్ ఫుల్ ప్రింట్ ఉన్న టాప్, బ్లాక్ కలర్ లాంగ్ స్కర్ట్ ధరించారు. సింపుల్‍గా స్టైలిష్‍గా ఆకట్టుకున్నారు. ( Instagram/@varindertchawla)
(4 / 6)
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తళుకుల డ్రెస్‍లో అందాలతో మెప్పించారు. గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్‍లో హాట్ లుక్‍తో తళుక్కుమన్నారు. (Instagram/@bhumipednekar)
(5 / 6)
బాలీవుడ్ సీనియర్ భామ మలైకా అరోరా క్యాజువల్ వైట్ డ్రెస్‍లో వెకేషన్‍లో కనిపించారు. సింపుల్ లుక్‍తో స్టైలిష్‍తో అట్రాక్ట్ చేశారు. (Instagram/@malaikaaroraofficial)
ఇతర గ్యాలరీలు