Kriti Sanon: సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కృతి సనన్.. ప్రత్యేకమైన శాలువాతో: ఫొటోలు-kriti sanon looks more charming in traditional attire check pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kriti Sanon: సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కృతి సనన్.. ప్రత్యేకమైన శాలువాతో: ఫొటోలు

Kriti Sanon: సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కృతి సనన్.. ప్రత్యేకమైన శాలువాతో: ఫొటోలు

Jun 14, 2023, 11:23 PM IST Chatakonda Krishna Prakash
Jun 14, 2023, 11:17 PM , IST

  • Kriti Sanon: ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిగా నటించింది కృతి సనన్. ఈ మూవీ జూన్ 16వ తేదీన విడుదల కానుంది. కాగా, తాజాగా కృతి సనన్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ వేషధారణలో ఆమె మరింత అందంగా కనిపించింది. 

ఆదిపురుష్ చిత్రం ప్రమోషన్‍లలో పాల్గొంటున్న బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రను కృతి పోషించింది. ఈ మూవీ జూన్ 16న విడుదల కానుంది.  (Instagram)

(1 / 6)

సంప్రదాయ అనార్కలీ డ్రెస్‍ ధరించింది కృతి సనన్. దానిపై దుపట్టా వేసుకుంది (Instagram)

(2 / 6)

డ్రెస్‍కు మ్యాచ్ అయ్యేలా మెడలో హారం, చెవి దుద్దులు, ఉంగరాలు ధరించింది కృతి సనన్. ఈ సంప్రదాయ వేషధారణలో ఆమె మరింత అందంగా మెరిసింది. (Instagram)

(3 / 6)

ఈ డ్రెస్‍పై ఓ శాలువా కూడా వేసుకుంది కృతి సనన్. ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. (Instagram)

(4 / 6)

కృతి సనన్ ధరించిన ఆ శాలువాపై రామాయణ విశేషాలతో కూడిన చిత్రాలు ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడి చిత్రాలు ఉన్నాయి. జై శ్రీరామ్ అంటూ ఈ ఫొటోలను కృతి సనన్ పోస్ట్ చేసింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ మూవీలో సీత పాత్ర పోషించింది కృతి. (Instagram)

(5 / 6)

ఇటీవలే నలుపు రంగు చీర ధరించిన ఫొటోలను కూడా కృతి పోస్ట్ చేసింది. ఈ చీరలోనూ ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. (Instagram)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు