Kriti Sanon: ఏడాది గ్యాప్‌లో నాలుగో డిజాస్టర్ - బాలీవుడ్‌లో ఐరెన్‌లెగ్‌గా మారిన కృతిసనన్
బాలీవుడ్‌లో కృతి సనన్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. కృతి సనన్ హీరోయిన్‌గా లేటెస్ట్ హిందీ మూవీ తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా మూవీ ఫ్లాపుల ఖాతాలో చేరింది.
(1 / 6)
షాహిద్ కపూర్, కృతిసనన్ జంటగా నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
(2 / 6)
గత ఏడాది కాలంలో కృతిసనన్‌కు వరుసగా నాలుగో ఫ్లాప్ ఇది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో ఐరెన్ లెగ్‌గా మారింది.
(3 / 6)
ప్రభాస్ ఆదిపురుష్‌లో కృతిసనన్ జానకి పాత్రలో నటించింది. రామాయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌గా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
(4 / 6)
టైగర్ ష్రాఫ్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించిన గణపత్ గత ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక కష్టాలు మిగిల్చిన మూవీలో ఒకటిగా నిలిచింది. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 13 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇతర గ్యాలరీలు