(1 / 6)
ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న కృతిశెట్టి హాట్‌ఫొటోషూట్‌లతో అభిమానులను కవ్విస్తోంది.
(2 / 6)
గురువారం చీరకట్టులో అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతిశెట్టి.
(3 / 6)
చీరలో కృతిశెట్టి గ్లామర్ రెట్టింపు అయ్యిందంటూ నెటిజన్లు ఫొటోషూట్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తోన్నారు.
(4 / 6)
ఇటీవలే కస్టడీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది కృతిశెట్టి. ఈ సినిమాతో సక్సెస్ బాట పట్టాలనే కృతి శెట్టి ఆశలు తీరలేదు.
(5 / 6)
కస్టడీతో వరుసగా నాలుగో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నది కృతిశెట్టి.
(6 / 6)
టోవినో థామస్ హీరోగా నటిస్తోన్న ఏఆర్ ఎమ్ సినిమాతో మలయాళంలోకి అరంగేట్రం చేయబోతున్నది కృతిశెట్టి.
ఇతర గ్యాలరీలు