Krithi Shetty: మలయాళం మూవీ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన కృతిశెట్టి
ప్రస్తుతం సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్, క్రేజ్ నెలకొంది. నయనతార, కీర్తిసురేష్, సమంత వంటి దక్షిణాది స్టార్లు బాలీవుడ్‌లో పాగా వేసే పనిలో ఉన్నారు. తాజాగా వీరి బాటలో మరో సౌత్ హీరోయిన్ అడుగుపెట్టబోతున్నది.
(1 / 5)
ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్‌ధావన్‌తో హిందీలో ఓ సినిమాకు కృతిశెట్టి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
(2 / 5)
బాలీవుడ్ మూవీ లుక్ టెస్ట్ కోసం ఇటీవలే కృతిశెట్టి ముంబాయి వెళ్లినట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి.
(3 / 5)
టోవినో థామస్ హీరోగా నటిస్తోన్న ఏఆర్ఎమ్ మూవీతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది కృతిశెట్టి. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఏఆర్ఎమ్ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ మలయాళం మూవీ ప్రమోషన్స్‌తో కృతిశెట్టి బిజీగా ఉంది.
(4 / 5)
తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది కృతిశెట్టి. అందులో నయనతార ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి.
ఇతర గ్యాలరీలు