(1 / 5)
దేవర మూవీలో తంగం పాత్రలో జాన్వీకపూర్ కనిపించింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తోన్నారు.
(2 / 5)
చుట్టమల్లే సాంగ్‌తో పాటు ఎన్టీఆర్‌తో మూడు సీన్స్‌లో మాత్రమే జాన్వీకపూర్ కనిపించింది. దాంతో జాన్వీ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు.
(3 / 5)
దేవర పార్ట్ 2లో మాత్రం జాన్వీ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనించనున్నట్లు సమాచారం.
(4 / 5)
ఇప్పటికే సెకండ్ పార్ట్‌కు సంబంధించి 25 నిమిషాల నిడివితో కూడి సీన్స్‌ను షూట్ చేసినట్లు కొరటాల శివ చెప్పాడు. ఎన్టీఆర్ డేట్స్‌ను బట్టి మరో ఎనిమిది. తొమ్మిది నెలల్లో షూటింగ్‌ను పూర్తిచేస్తామని తెలిపాడు.
(5 / 5)
దేవర మూవీ కోసం జాన్వీకపూర్ ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు