(1 / 9)
కోల్ కతా, మార్చి 6, 2024, బుధవారం భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభమైంది.
(PTI)(2 / 9)
బుధవారం కోల్ కతాలోని హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మధ్య అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
(PTI)(5 / 9)
ఈస్ట్ వెస్ట్ మెట్రో యొక్క ఎస్ప్లానేడ్ స్టేషన్ లోపలి భాగాన్ని రంగురంగుల కుడ్యచిత్రాలతో అందంగా తీర్చి దిద్దారు. ఎస్ప్లనేడ్ స్టేషను 28 మీటర్ల లోతుతో భారతదేశంలో రెండవ లోతైన మెట్రో స్టేషన్ గా ఉంది.
(PTI)(7 / 9)
హౌరా - కోల్ కతా పశ్చిమ బెంగాల్లోని రెండు చారిత్రక నగరాలు. ఈ మెట్రో మార్గం హుగ్లీ నది కింద ఈ రెండు నగరాలను కలుపుతుంది.
(PTI)(8 / 9)
హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ మెట్రో ను రూ.4,138 కోట్ల వ్యయంతో నిర్మించారు. హౌరా వద్ద ఇది భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ ఉంది.
(PTI)ఇతర గ్యాలరీలు