Ways to Prevent Stroke । స్ట్రోక్ అంటే ఏమిటి? రాకుండా నివారించే మార్గాలు ఇవిగో!
- Ways to Prevent Stroke: చాలా మంది స్ట్రోక్ అంటే గుండెకు సంబంధించిన అంశం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది మెదడుపై ప్రభావం చూపే ఒక ప్రాణాంతకమైన పరిస్థితి. ఈ స్ట్రోక్‌ను నివారించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
- Ways to Prevent Stroke: చాలా మంది స్ట్రోక్ అంటే గుండెకు సంబంధించిన అంశం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది మెదడుపై ప్రభావం చూపే ఒక ప్రాణాంతకమైన పరిస్థితి. ఈ స్ట్రోక్‌ను నివారించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ కలుగుతుది. దీనినే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోతే దానిని హార్ట్ అటాక్ అంటారు. స్ట్రోక్ సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సకాలంలో చికిత్స అందించవచ్చు. ఒక్కసారి తీవ్రమైన తలనొప్పి వచ్చిందంటే అది స్ట్రోక్‌కు సంకేతం. అయితే స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకోండి.(Unsplash)
(2 / 6)
Limit alcohol intake: ఆల్కహాల్ రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. మీ ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.(Unsplash)
(3 / 6)
Quit smoking: తరచుగా ధూమపానం చేయడం వల్ల మీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పొగత్రాగడం తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. (Unsplash)
(4 / 6)
Maintain a healthy weight: అధిక బరువు మీ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) చెక్ చేసుకోండి. అన్నీ ఆరోగ్యకరమైన సరైన స్థాయిల్లో ఉండేలా సరిచేసుకోండి. (Unsplash)
(5 / 6)
Lifestyle changes: ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ స్ట్రోక్‌ను నివారించవచ్చు. మీ మొదటి ప్రాధాన్యత సరైన ఆహారం తీసుకోవడం. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువ ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలి. (Unsplash)
ఇతర గ్యాలరీలు