తెలుగు న్యూస్ / ఫోటో /
Blood Pressure । సిగరెట్, మద్యపానం రెండు నిమిషాల్లోనే రక్తపోటును పెంచవచ్చు!
- Blood Pressure: సిగరెట్ తాగడం, మద్యపానం హానికరం అని తెలిసిందే. ఇవి రక్తపోటును ఎలా ప్రభావితం చేస్తాయి, గుండెపోటుకు ఎలా దారితీస్తాయో ఇక్కడ చూడండి.
- Blood Pressure: సిగరెట్ తాగడం, మద్యపానం హానికరం అని తెలిసిందే. ఇవి రక్తపోటును ఎలా ప్రభావితం చేస్తాయి, గుండెపోటుకు ఎలా దారితీస్తాయో ఇక్కడ చూడండి.
(1 / 5)
ఈరోజుల్లో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం రక్తపోటును పెంచుతాయని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. (Unsplash)
(2 / 5)
ఈరోజుల్లో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం రక్తపోటును పెంచుతాయని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. (Unsplash)
(3 / 5)
కాఫీ, పొగాకు, ఆల్కహాల్ మొదలైనవి అతి వినియోగం గుండె ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. సిగరెట్ తాగడం వల్ల రెండు నిమిషాల్లోనే రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. (Unsplash)
(4 / 5)
ఆల్కహాల్ తాగటం పరిమితం చేయాలి, రక్తపోటు పెరుగుదలకు అతిగా మద్యపానం చేయడం కూడా ఒక కారణం కావచ్చు. (Unsplash)
ఇతర గ్యాలరీలు