తెలుగు న్యూస్ / ఫోటో /
Sudden Hair Loss । అకస్మాత్తుగా జుట్టు రాలిపోతుందా? ఇవి కూడా కారణాలు కావొచ్చు!
- Sudden Hair Loss: ఉన్నట్టుండీ మీ జుట్టు అకస్మాత్తుగా రాలిపోతుందా? దీని వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలను మీరు నమ్మలేరు కూడా, అవేంటో చూడండి.
- Sudden Hair Loss: ఉన్నట్టుండీ మీ జుట్టు అకస్మాత్తుగా రాలిపోతుందా? దీని వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలను మీరు నమ్మలేరు కూడా, అవేంటో చూడండి.
(1 / 7)
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణమైపోయింది. చిన్న చిన్న కారణాలు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. (Freepik)
(2 / 7)
పలుచని జుట్టు ఉన్నవారిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. పెరుగుదల తక్కువ ఉండే వారిలో, సిల్కీ హెయిర్ ఉన్నప్పుడు కూడా జుట్టు రాలుతుంది. (Freepik)
(3 / 7)
శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ స్రావం పెరిగినప్పుడు కూడా జుట్టు రాలటం, పల్చబడటం సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇదొక సెక్సువల్ హార్మోన్.(Freepik)
(5 / 7)
చాలామంది మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇనుము లోపం. పీరియడ్స్, రక్తహీనత, హర్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణాలు.(Freepik)
(6 / 7)
అధిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఒత్తిడి కార్టికోస్టెరాన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది వెంట్రుకల మూలకణాలను క్రియారహితం చేస్తుంది. ఫలితంగా జుట్టు కణ విభజన ఆగిపోతుంది. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు