తెలుగు న్యూస్ / ఫోటో /
షుగర్ ఉంటే మూడు పూటలా ఏం తినాలి? డయాబెటిస్ డైట్ ఇక్కడ చూడండి
- Diabetes diet: మధుమేహం అంటేనే ఆహారంపై సవాలక్ష ఆంక్షలు. ఏదైనా తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంటుంది. మరి డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలో ఇక్కడ చూడండి.
- Diabetes diet: మధుమేహం అంటేనే ఆహారంపై సవాలక్ష ఆంక్షలు. ఏదైనా తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంటుంది. మరి డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలో ఇక్కడ చూడండి.
(1 / 6)
మధుమేహం విషయంలో వివిధ ఆహారాలపై ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఏమి తినాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజు ఆకస్మికంగా పెరగకుండా ఉంటుందో తెలుసుకోవాలి.
(2 / 6)
అల్పాహారం: ముందుగా ఉదయం పూట ఒక కప్పు గ్రీన్ టీ లేదా చక్కెర లేకుండా ప్లెయిన్ టీ తీసుకోండి. ఉడికించిన గుడ్డును బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. అంతే కాకుండా ఉడకబెట్టిన కూరగాయలను ఉదయాన్నే తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
(3 / 6)
లంచ్: మధ్యాహ్న భోజనంగా రొట్టె లేదా చిరు ధాన్యాలు తీసుకోండి. దీనిలో రకరకాల కూరగాయలతో చేసిన కూరలు పెట్టుకోండి. చేపలు మీ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. నూనెలు, చక్కెరలు పూర్తిగా తగ్గించండి. ఉప్పు మితం చేయండి.
(4 / 6)
లంచ్: మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండకూడదు. మధ్యాహ్న భోజనంలో పెరుగు, విత్తన ఆధారిత ఆహారాలు తినొచ్చు.
(5 / 6)
డిన్నర్: డిన్నర్ కోసం ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. చికెన్, చేపల్లో ప్రొటీన్ ఉంటుంది. నూనెలో వేయించడం కంటే ఉడికించిన ఆహారం మేలని గుర్తుంచుకోండి.
ఇతర గ్యాలరీలు