Drinking Chilled Water । చల్లటి నీరు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి!-know 8 side effects of drinking chilled water ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Know 8 Side Effects Of Drinking Chilled Water

Drinking Chilled Water । చల్లటి నీరు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి!

Feb 14, 2023, 02:41 PM IST HT Telugu Desk
Feb 14, 2023, 02:41 PM , IST

  • Drinking Chilled Water Side Effects: ఎండలో తిరిగి వచ్చాక చల్లటి నీరు తాగాలని కోరిక కలుగుతుంది. చాలా మంది ఫ్రిజ్ లో నుంచి తీసిన చల్లటి నీరు తాగుతారు, కానీ ఇలా తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

 ఏ సీజన్‌లో అయినా ఫ్రిజ్ నుండి తీసిన చల్లటి నీటిని తాగటం వలన అది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. చల్లని నీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో చూడండి. 

(1 / 8)

 ఏ సీజన్‌లో అయినా ఫ్రిజ్ నుండి తీసిన చల్లటి నీటిని తాగటం వలన అది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. చల్లని నీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో చూడండి. (istock)

జీర్ణక్రియ సమస్యలు: చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. మీరు రోజూ చల్లటి నీటిని తాగితే, ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.  కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం,  అపానవాయువు వంటి సమస్యలను కలిగిస్తుంది.

(2 / 8)

జీర్ణక్రియ సమస్యలు: చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. మీరు రోజూ చల్లటి నీటిని తాగితే, ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.  కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం,  అపానవాయువు వంటి సమస్యలను కలిగిస్తుంది.(Unsplash)

తలనొప్పి: అతి చల్లనివి తీసుకోవడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ కారణంగా, తలనొప్పి మరియు సైనస్ సమస్యలు కూడా వస్తాయి

(3 / 8)

తలనొప్పి: అతి చల్లనివి తీసుకోవడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ కారణంగా, తలనొప్పి మరియు సైనస్ సమస్యలు కూడా వస్తాయి

దీర్ఘకాలిక కడుపు నొప్పి: శ్రమతో కూడిన పని చేసిన తర్వాత చల్లటి నీటిని తాగడం కచ్చితంగా మానుకోవాలి. ముఖ్యంగా వేసవిలో వర్కవుట్ చేసిన తర్వాత చల్లటి నీటిని తాగడం చాలా మంది పొరపాటు.  వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. వెంటనే చల్లటి నీటిని తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఉంటుంది. ఇది దీర్ఘకాలిక కడుపు నొప్పికి దారితీయవచ్చు,. 

(4 / 8)

దీర్ఘకాలిక కడుపు నొప్పి: శ్రమతో కూడిన పని చేసిన తర్వాత చల్లటి నీటిని తాగడం కచ్చితంగా మానుకోవాలి. ముఖ్యంగా వేసవిలో వర్కవుట్ చేసిన తర్వాత చల్లటి నీటిని తాగడం చాలా మంది పొరపాటు.  వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. వెంటనే చల్లటి నీటిని తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఉంటుంది. ఇది దీర్ఘకాలిక కడుపు నొప్పికి దారితీయవచ్చు,. (istock)

మెగ్రేన్ పెంచుతుంది: మైగ్రేన్‌ ఉన్నవారు ఫ్రిజ్‌లో ఉంచిన నీరు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే మెగ్రేన్ ఎక్కువ అయ్యే అవకాశముంది.

(5 / 8)

మెగ్రేన్ పెంచుతుంది: మైగ్రేన్‌ ఉన్నవారు ఫ్రిజ్‌లో ఉంచిన నీరు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే మెగ్రేన్ ఎక్కువ అయ్యే అవకాశముంది.(Unsplash)

 చల్లటి నీరు తాగడం వల్ల దాహం తీరదు. అందుకే ఎక్కువగా నీళ్లు తాగుతాం. మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీని కూడా పెంచడం వల్ల,  శరీరంలోని ఉప్పు మొత్తాన్ని కోల్పోతాము. చల్లటి నీరు శరీరంలో అవసరమైన పోషకాల స్థాయిని తగ్గిస్తుంది. 

(6 / 8)

 చల్లటి నీరు తాగడం వల్ల దాహం తీరదు. అందుకే ఎక్కువగా నీళ్లు తాగుతాం. మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీని కూడా పెంచడం వల్ల,  శరీరంలోని ఉప్పు మొత్తాన్ని కోల్పోతాము. చల్లటి నీరు శరీరంలో అవసరమైన పోషకాల స్థాయిని తగ్గిస్తుంది. (Unsplash)

 కొవ్వును పెంచుతుంది: చల్లటి నీరు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది, దీని కారణంగా కొవ్వు కరగదు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, చల్లని నీటికి దూరంగా ఉండండి.

(7 / 8)

 కొవ్వును పెంచుతుంది: చల్లటి నీరు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది, దీని కారణంగా కొవ్వు కరగదు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, చల్లని నీటికి దూరంగా ఉండండి.(Unsplash)

హృదయ స్పందనలో మార్పులు: మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు,  జీర్ణవ్యవస్థను నియంత్రించే వాగస్ నాడి మన శరీరంలో ఉంది. మీరు చల్లటి నీటిని ఎక్కువగా తాగితే, అది త్వరగా నరాలను చల్లబరుస్తుంది. దీంతో హృదయ స్పందన రేటు,  పల్స్ రేటు పడిపోతుంది. ఇది అత్యవసర పరిస్థితికి దారి తీస్తుంది.

(8 / 8)

హృదయ స్పందనలో మార్పులు: మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు,  జీర్ణవ్యవస్థను నియంత్రించే వాగస్ నాడి మన శరీరంలో ఉంది. మీరు చల్లటి నీటిని ఎక్కువగా తాగితే, అది త్వరగా నరాలను చల్లబరుస్తుంది. దీంతో హృదయ స్పందన రేటు,  పల్స్ రేటు పడిపోతుంది. ఇది అత్యవసర పరిస్థితికి దారి తీస్తుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు