KKR vs SRH IPL 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు-kkr vs srh ipl 2024 pat cummins and shreyas iyer photoshoot with ipl trophy ahead of final in chennai chepauk stadium ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kkr Vs Srh Ipl 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు

KKR vs SRH IPL 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు

Published May 25, 2024 06:48 PM IST Chatakonda Krishna Prakash
Published May 25, 2024 06:48 PM IST

KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్ సమరం రేపు (మే 26) జరగనుంది. ఈ తరుణంలో ఈ తుదిపోరులో పోటీ పడే సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు.  

సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ రేపు (మే 26) చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ సమరానికి ముందు నేడు (మే 25) హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్‍ చేశారు. 

(1 / 5)

(IPL)

చెన్నైలోని మెరీనా బీచ్‍లో పడవ వద్ద ఐపీఎల్ ట్రోఫీతో ప్యాట్ కమిన్స్, శ్రేయస్ అయ్యర్ కెమెరాలకు పోజులు ఇచ్చారు. 

(2 / 5)

చెపాక్ స్టేడియం వద్ద కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటోలో కూర్చొని ఉంటే.. ఎస్ఆర్‌హెచ్ సారథి కమిన్స్ ఆటోను అలా ఆనుకున్నాడు. 

(3 / 5)

ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందు శ్రేయస్, కమిన్స్ ఇలా ట్రోఫీతో ఫొటోలు దిగారు.

(4 / 5)

(PTI)

ఐపీఎల్ 2024 సీజన్ క్వాలిఫయర్-1లో హైదరాబాద్‍పై గెలిచి ఫైనల్‍లో అడుగుపెట్టింది కోల్‍కతా. క్వాలిఫయర్-2లో రాజస్థాన్‍ను ఓడించి తుదిపోరుకు చేరింది ఎస్‍ఆర్‌హెచ్. సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య రేపు (మే 25) ఫైనల్ సమరం కోసం క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

(5 / 5)

(IPL-X)

ఇతర గ్యాలరీలు