Kiara Advani Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌తో హీటెక్కిస్తోన్న కియారా అద్వానీ
Kiara Advani Hot Photos:కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తోన్న కాఫీ విత్ కరణ్ సీజన్ 8 షోకు బ్లాక్ డ్రెస్ ధరించి హాట్ లుక్‌లో హాజరైంది కియారా అద్వాణీ. ఈ ఎపిసోడ్‌లో తన కెరీర్‌తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి, ప్రేమాయణంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
(1 / 5)
సిద్ధార్థ్ మల్హోత్రా తనకు రోమ్‌లో లవ్ ప్రపోజ్ చేశాడని కియారా అద్వానీ చెప్పింది. ఆ క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనని కాఫీ విత్ కరణ్ షోలో కియారా తెలిపింది.
(2 / 5)
మా ఇద్దరి ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు సిద్దార్థ్ మొదట చెప్పాడని, వారిని ఒప్పించిన తర్వాతే తన మెడలో మూడుముళ్లు వేశాడని కియారా అద్వానీ చెప్పింది.
(3 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. జైసల్మేర్‌లో వీరి పెళ్లి జరిగింది.
(4 / 5)
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫస్ట్ టైమ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.
ఇతర గ్యాలరీలు