Keerthy Suresh OTT: హాట్ షోతో రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీనే కారణమా?-keerthy suresh hot treat for bollywood ott entry with baby john akka web series keerthy suresh hot photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Keerthy Suresh Ott: హాట్ షోతో రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీనే కారణమా?

Keerthy Suresh OTT: హాట్ షోతో రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీనే కారణమా?

May 10, 2024, 02:42 PM IST Sanjiv Kumar
May 10, 2024, 02:42 PM , IST

  • Keerthy Suresh Hot Pics: మహానటి కీర్తి సురేష్ ఇటీవల కాలంలో హాట్ షోతో రచ్చ చేస్తోంది. అయితే అందుకు కారణం కీర్తి సురేష్ బాలీవుడ్ అండ్ ఓటీటీ ఎంట్రీనే కారణమని టాక్ నడుస్తోంది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ హాట్ ఫొటోలు చూస్తే..

(1 / 7)

హోమ్లీ అండ్ బబ్లీగా కనిపించే కీర్తి సురేష్ అప్పట్లో ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేసింది. వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి.  

(2 / 7)

హోమ్లీ అండ్ బబ్లీగా కనిపించే కీర్తి సురేష్ అప్పట్లో ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేసింది. వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి.  (Instagram)

మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి సినిమాలతో అలరించింది కీర్తి సురేష్. వీటిలో చిన్ని తప్పా మిగతావి అంతగా ఆకట్టుకోలేదు.  

(3 / 7)

మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి సినిమాలతో అలరించింది కీర్తి సురేష్. వీటిలో చిన్ని తప్పా మిగతావి అంతగా ఆకట్టుకోలేదు.  (Instagram)

ఇటీవల దసరా, సైరన్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న మహా నటి కీర్తి సురేష్ భోళా శంకర్‌లో చిరంజీవికి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.  

(4 / 7)

ఇటీవల దసరా, సైరన్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న మహా నటి కీర్తి సురేష్ భోళా శంకర్‌లో చిరంజీవికి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.  (Instagram)

బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్. ఇదే కాకుండా కీర్తి సురేష్ అక్క అనే హిందీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ కూడా ఇస్తోంది. వీటితోపాటు రివాల్వర్ రీటా అనే తమిళ సినిమాతో బిజీగా ఉంది.

(5 / 7)

బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్. ఇదే కాకుండా కీర్తి సురేష్ అక్క అనే హిందీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ కూడా ఇస్తోంది. వీటితోపాటు రివాల్వర్ రీటా అనే తమిళ సినిమాతో బిజీగా ఉంది.(Instagram)

అయితే ఈ మధ్య కీర్తి సురేష్ నెట్టింట్లో హాట్ షోతో రచ్ చేస్తోంది. ఇందుకు కారణం కీర్తి సురేష్ బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీ అని టాక్ నడుస్తోంది. వరుస ఆఫర్స్ అందుకోడానికి కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ వడ్డిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

(6 / 7)

అయితే ఈ మధ్య కీర్తి సురేష్ నెట్టింట్లో హాట్ షోతో రచ్ చేస్తోంది. ఇందుకు కారణం కీర్తి సురేష్ బాలీవుడ్, ఓటీటీ ఎంట్రీ అని టాక్ నడుస్తోంది. వరుస ఆఫర్స్ అందుకోడానికి కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ వడ్డిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  (Instagram)

వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న బేబీ జాన్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది సినిమా యూనిట్. అనంతరం ఒక కార్యక్రమంలో కీర్తి సురేష్ రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్ దర్శనం ఇచ్చిన కీర్తి సురేష్ ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 

(7 / 7)

వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న బేబీ జాన్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది సినిమా యూనిట్. అనంతరం ఒక కార్యక్రమంలో కీర్తి సురేష్ రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో హాట్ దర్శనం ఇచ్చిన కీర్తి సురేష్ ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. (Instagram)

ఇతర గ్యాలరీలు