Karthi Sardar 2: సర్ధార్ 2లో ప్రభాస్ హీరోయిన్ - కోలీవుడ్ సీక్వెల్‌లో ముగ్గురు కథానాయికలతో కార్తి రొమాన్స్
Karthi Sardar 2: కార్తి సర్ధార్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. సర్ధార్ 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కార్తికి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
(1 / 4)
సర్ధార్ 2 మూవీలో హీరోయిన్లుగా ఇప్పటికే మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్‌లను సెలెక్ట్ చేశారు మేకర్స్.
(2 / 4)
తాజాగా ఈ సీక్వెల్‌లో రజిషా విజయన్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అనౌన్స్‌చేశారు. సర్ధార్‌లో రజిషా విజయన్ నటించింది.
(3 / 4)
కార్తి సర్ధార్ మూవీ బాక్సాఫీస్ వద్ద 103 కోట్ల వసూళ్లను రాబట్టింది. పార్ట్ వన్‌లో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది.
ఇతర గ్యాలరీలు