Kareena Kapoor : కాఫీ విత్​ కరణ్ షోలో మెరవనున్న కరీనా కపూర్ ఖాన్-kareena kapoor nails the black pantsuit bralette look like a true boss lady ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kareena Kapoor : కాఫీ విత్​ కరణ్ షోలో మెరవనున్న కరీనా కపూర్ ఖాన్

Kareena Kapoor : కాఫీ విత్​ కరణ్ షోలో మెరవనున్న కరీనా కపూర్ ఖాన్

Jul 27, 2022, 04:32 PM IST Geddam Vijaya Madhuri
Jul 27, 2022, 04:32 PM , IST

  • కరీనా కపూర్ ఖాన్ తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్​లో నలుపు రంగు ప్యాంట్‌సూట్‌లో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె రాబోయే ఎపిసోడ్​లలో కాఫీ విత్ కరణ్ సీజన్ 7కి వెళ్తున్నట్లు వెల్లడించింది. 

కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పటి నుంచి.. ఆమె తన అభిమానులను తన ఆకర్షణీయమైన చిత్రాలతో నిరంతరం ట్రీట్ చేస్తూనే ఉంది. తన భర్త సైఫ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్‌లతో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

(1 / 7)

కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పటి నుంచి.. ఆమె తన అభిమానులను తన ఆకర్షణీయమైన చిత్రాలతో నిరంతరం ట్రీట్ చేస్తూనే ఉంది. తన భర్త సైఫ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్‌లతో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. (Instagram/@kareenakapoorkhan)

బ్రౌన్ రంగు హైలైట్ చేసిన జుట్టును తెరిచి.. మినిమల్ మేకప్ లుక్‌తో, కరీనా కపూర్ ఖాన్ మిలియన్ డాలర్ ఫోజులను ఇచ్చింది. 

(2 / 7)

బ్రౌన్ రంగు హైలైట్ చేసిన జుట్టును తెరిచి.. మినిమల్ మేకప్ లుక్‌తో, కరీనా కపూర్ ఖాన్ మిలియన్ డాలర్ ఫోజులను ఇచ్చింది. (Instagram/@kareenakapoorkhan)

కరీనా కపూర్ ఖాన్ సెమీ-ఫార్మల్ సల్ట్రీ లుక్‌లో మెరిసింది. ఆమె నిజమైన బాస్-లేడీలా కనిపించింది.

(3 / 7)

కరీనా కపూర్ ఖాన్ సెమీ-ఫార్మల్ సల్ట్రీ లుక్‌లో మెరిసింది. ఆమె నిజమైన బాస్-లేడీలా కనిపించింది.(Instagram/@kareenakapoorkhan)

కరణ్ జోహార్ షో, కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఆమె కనిపించడం గురించి కరీనా కపూర్ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు "I like my Koffee black." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నేహాధూపియా "Kweeeennnn." అంటూ కామెంట్ చేసింది. 

(4 / 7)

కరణ్ జోహార్ షో, కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో ఆమె కనిపించడం గురించి కరీనా కపూర్ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు "I like my Koffee black." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నేహాధూపియా "Kweeeennnn." అంటూ కామెంట్ చేసింది. (Instagram/@kareenakapoorkhan)

అంతకుముందు విహారయాత్ర కోసం కరీనా కపూర్ ఖాన్ సౌకర్యవంతమైన, తేలికగా ఉండే తెల్లటి షర్ట్, పలాజో ప్యాంటు సెట్‌ని ఎంచుకుంది.

(5 / 7)

అంతకుముందు విహారయాత్ర కోసం కరీనా కపూర్ ఖాన్ సౌకర్యవంతమైన, తేలికగా ఉండే తెల్లటి షర్ట్, పలాజో ప్యాంటు సెట్‌ని ఎంచుకుంది.(HT Photo/Varinder Chawla)

కరీనా కపూర్ ఖాన్ అంతకుముందు ఫోటోస్​లో ఆల్ డెనిమ్ వేర్‌లో కనిపించింది. ఒక జత నలుపు సన్ గ్లాసెస్‌తో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.

(6 / 7)

కరీనా కపూర్ ఖాన్ అంతకుముందు ఫోటోస్​లో ఆల్ డెనిమ్ వేర్‌లో కనిపించింది. ఒక జత నలుపు సన్ గ్లాసెస్‌తో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.(HT Photo/Varinder Chawla)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు