Kareena and Saif Royal Pics: రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రీనా-సైఫ్.. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ జంట సందడి-kareena kapoor and saif ali khan make royal entry at red sea international film festival ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kareena And Saif Royal Pics: రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రీనా-సైఫ్.. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ జంట సందడి

Kareena and Saif Royal Pics: రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రీనా-సైఫ్.. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ జంట సందడి

Dec 03, 2022, 01:59 PM IST Maragani Govardhan
Dec 03, 2022, 01:59 PM , IST

  • Kareena and Saif Royal Pics: బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్.. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశారు. వీరిద్దరూ రెడ్ కార్పెట్‌ నడుస్తూ రాయల్‌గా ఎంట్రీ ఇచ్చారు.

సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ హాజరయ్యారు. రెగల్ దుస్తుల్లో రాయల్‌గా రెడ్ కార్పెట్‌పై నడిచారు.

(1 / 6)

సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ హాజరయ్యారు. రెగల్ దుస్తుల్లో రాయల్‌గా రెడ్ కార్పెట్‌పై నడిచారు.(Instagram/@kareenakapoorkhan)

సూట్‌లై సైఫ్ హుందాగా ఉంటే.. గ్లామరస్ దుస్తుల్లో కరీనా అందర్నీ కట్టిపడేసింది.

(2 / 6)

సూట్‌లై సైఫ్ హుందాగా ఉంటే.. గ్లామరస్ దుస్తుల్లో కరీనా అందర్నీ కట్టిపడేసింది.(Instagram/@kareenakapoorkhan)

కళ్లు మిరుమిట్లు గొలిపే బ్లౌజ్, కాంటెంపరరీ జ్యూవెలరీతో అద్భుతమైన చీరను ధరించింది కరీనా

(3 / 6)

కళ్లు మిరుమిట్లు గొలిపే బ్లౌజ్, కాంటెంపరరీ జ్యూవెలరీతో అద్భుతమైన చీరను ధరించింది కరీనా(Instagram/@kareenakapoorkhan)

మరోపక్క సైఫ్ తెల్లటి టక్సిడోలో మెరిసి తన భార్యతో పాటు అందంగా కనిపించాడు.

(4 / 6)

మరోపక్క సైఫ్ తెల్లటి టక్సిడోలో మెరిసి తన భార్యతో పాటు అందంగా కనిపించాడు.(Instagram/@kareenakapoorkhan)

రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున కరీనా నీలిరంగు గౌను ధరించగా.. సైఫ్ తెలుపు రంగు దుస్తుల్లో మెరిశారు.

(5 / 6)

రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున కరీనా నీలిరంగు గౌను ధరించగా.. సైఫ్ తెలుపు రంగు దుస్తుల్లో మెరిశారు.(Instagram/@kareenakapoorkhan)

కరీనా నీలి రంగు గౌనులో చూపరులను తన వైపునకు తిప్పుకుంది.

(6 / 6)

కరీనా నీలి రంగు గౌనులో చూపరులను తన వైపునకు తిప్పుకుంది.(Instagram/@kareenakapoorkhan)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు