(1 / 5)
కల్కి 2898 ఏడీలో గ్లామర్ ఓరియెంటెడ్ రోల్‌లో దిశాపటానీ కనిపించబోతున్నది. ఇటీవలే ప్రభాస్, దిశాపటానీలపై ఇటలీలో ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను షూట్ చేశారు.
(2 / 5)
కల్కి 2898 ఏడీతో తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది దిశా పటానీ. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌లో కల్కి మూవీ తెరకెక్కుతోంది.
(3 / 5)
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2015లో రూపొందిన లోఫర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దిశాపటానీ. ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో టాలీవుడ్‌లో మరో అవకాశం దక్కలేదు.
(4 / 5)
సూర్య కంగువ మూవీతో కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది దిశా పటానీ. మూడు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్‌లో దిశా పటానీ కనిపించబోతున్నది.
(5 / 5)
కల్కి 2898 ఏడీతో పాటు కంగువ ఈ రెండు సినిమాల బడ్జెట్ 900 కోట్లుపైనే కావడం గమనార్హం.
ఇతర గ్యాలరీలు