Disha Patani: ప్రిన్సెస్‌లా కల్కి హీరోయిన్ దిశా పటానీ.. డీప్ నెక్ డ్రెస్సులో హాట్‌గా!-kalki 2898 ad disha patani latest photos in deep neck flower print bodycon dress gown and disha patani princes look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani: ప్రిన్సెస్‌లా కల్కి హీరోయిన్ దిశా పటానీ.. డీప్ నెక్ డ్రెస్సులో హాట్‌గా!

Disha Patani: ప్రిన్సెస్‌లా కల్కి హీరోయిన్ దిశా పటానీ.. డీప్ నెక్ డ్రెస్సులో హాట్‌గా!

Published May 20, 2024 04:11 PM IST Sanjiv Kumar
Published May 20, 2024 04:11 PM IST

Disha Patani Hot Pics: ప్రభాస్ కల్కి ఏడీ 2898 మూవీలోని హీరోయిన్ దిశా పటానీ తాజాగా ప్రిన్సెస్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. డీప్ నెక్ బాడీకాన్ డ్రెస్సులో ఎంతో హాట్‌గా అందాలు చూపించింది దిశా పటానీ. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.

హాట్ అండ్ బ్యూటిఫుల్ దిశా పటానీ ప్రతి స్టైల్‌లో హాట్ గా కనిపించి అదరగొడుతుంటుంది. అలాంటి లుక్ లోనే మరోసారి దర్శనం ఇచ్చింది. ఈ తాజా ఫోటోలలో దిశా పటానీ చాలా అందంగా, హాట్ గా కనిపిస్తోంది,  

(1 / 7)

(All Photos @Instagram)

ఈ ఫోటోలలో దిశా పటానీ డీప్ నెక్ ఆఫ్ షోల్డర్ ఫ్లవర్ ప్రింటెడ్ బాడీకాన్ గౌనులో సూపర్ హాట్ పోజులిచ్చింది.  

(2 / 7)

ఇండోర్ సెటప్‌లో విభిన్నమైన పోజులు ఇస్తూ దిశా పటాని అభిమానుల హృదయ స్పందనలను మరింతగా పెంచింది. 

(3 / 7)

అంతకుముందు దిశా పటానీ బీచ్‌లో బికినీలో హల్‌చల్ చేస్తూ కనిపించింది. వైట్ బికినీలో ఇసుక తిన్నెలపై పడుకుని టాప్ టూ బాటమ్ అందాలు చూపించేసింది.  

(4 / 7)

బ్లాక్ మినీ డ్రెస్ లో ఉన్న దిశా పటానీ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇందులో క్లీవేజ్ షో చేస్తూ హీట్ పెంచేసింది దిశా పటానీ. 

(5 / 7)

దిశా పటానీ చాలా వరకు సూపర్ హాట్ లుక్ లో అభిమానులకు దర్శనం ఇస్తుంటుంది. బ్లాక్ బికినీలో బీచ్ లో తడి అందాలతో దిశా పటానీ సెగలు రేపడం ఈ ఫొటోలో చూడొచ్చు.   

(6 / 7)

దిశా పటానీ లేటెస్ట్ ఫొటోల్లో ప్రిన్సెస్‌లా కనిపించి సూపర్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. కాగా దిశా పటానీ కల్కి 2898 ఏడీ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

(7 / 7)

((అన్ని ఫోటోలు - Instagram))

WhatsApp channel

ఇతర గ్యాలరీలు