Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం కాజ‌ల్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్ - టాలీవుడ్‌లో ఇదే హ‌య్యెస్ట్‌!-kajal aggarwal remuneration for satyabhama movie kajal upcoming movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం కాజ‌ల్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్ - టాలీవుడ్‌లో ఇదే హ‌య్యెస్ట్‌!

Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం కాజ‌ల్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్ - టాలీవుడ్‌లో ఇదే హ‌య్యెస్ట్‌!

May 08, 2024, 01:37 PM IST Nelki Naresh Kumar
May 08, 2024, 01:37 PM , IST

Kajal Aggarwal: కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న స‌త్య‌భామ మూవీ మే 17న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

స‌త్య‌భామ‌తో ఫ‌స్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌ను కాజ‌ల్ ట‌చ్ చేస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. 

(1 / 5)

స‌త్య‌భామ మూవీ కోసం కాజ‌ల్ అగ‌ర్వాల్ మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కాజ‌ల్ నిలిచింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

(2 / 5)

 త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌తో ఇండియ‌న్ 2 మూవీ చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్ కాబోతోంది. 

(3 / 5)

  గ‌త ఏడాది భ‌గ‌వంత్ కేస‌రితో తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ మూవీ కోసం కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ బాల‌కృష్ణ‌తో క‌లిసి న‌టించింది కాజ‌ల్‌. 

(4 / 5)

త‌మిళంలో కాజ‌ల్ ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు