(1 / 5)
సత్యభామ మూవీతో కెరీర్‌లో ఓ కొత్త ఫేజ్‌లోకి అడుగుపెడుతోన్నట్లు కాజల్ అగర్వాల్ చెప్పింది. ఈ సినిమాతో నటిగా తనపై రెస్ఫాన్సిబిలిటీ పెరిగిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పింది.
(2 / 5)
తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారని కాజల్ అన్నది. అభిమానుల ప్రేమ వల్లే ఇన్నేళ్లుగా సినిమాలు చేయగలుగుతున్నానని అన్నది.
(3 / 5)
సత్యభామ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో కాజల్ కంప్లీట్‌గా తెలుగులోనే మాట్లాడింది. సత్యభామలో యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం కొత్తగా ఉందని ఉందని కాజల్ తెలిపింది.
(4 / 5)
సత్యభామ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో బాలకృష్ణపై కాజల్ ప్రశంసలు కురిపించింది. సత్యభామ ట్రైలర్‌ను బాలయ్య లాంఛ్ చేయడంతోనే సినిమా సక్సెస్‌పై నమ్మకం మరింత పెరిగిందని, ధైర్యం వచ్చినట్లు అనిపిస్తోందని చెప్పింది.
(5 / 5)
సత్యభామతో పాటు తమిళంలో కమల్‌హాసన్‌తో ఇండియన్ 2 మూవీ చేస్తోంది కాజల్ అగర్వాల్. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 12న రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు