Sadaa Photoshoot: జ‌యం రిలీజై 22 ఏళ్లు - చెక్కు చెద‌ర‌ని గ్లామ‌ర్‌తో మైమ‌ర‌పిస్తోన్న‌స‌దా-jayam heroine sada latest photoshoot tollywood actress pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sadaa Photoshoot: జ‌యం రిలీజై 22 ఏళ్లు - చెక్కు చెద‌ర‌ని గ్లామ‌ర్‌తో మైమ‌ర‌పిస్తోన్న‌స‌దా

Sadaa Photoshoot: జ‌యం రిలీజై 22 ఏళ్లు - చెక్కు చెద‌ర‌ని గ్లామ‌ర్‌తో మైమ‌ర‌పిస్తోన్న‌స‌దా

Published Mar 06, 2024 11:02 AM IST Nelki Naresh Kumar
Published Mar 06, 2024 11:02 AM IST

Sadaa Photoshoot: జ‌యం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌దా. వెళ్ల‌వ‌య్యా వెళ్లు అంటూ నాచుర‌ల్ యాక్టింగ్‌తో తొలి సినిమాలోనే అభిమానుల మ‌న‌సుల్ని దోచుకుంది. జ‌యం రిలీజై ఇర‌వైరెండేళ్లు అయినా ఈ బ్యూటీ గ్లామర్ మాత్రం ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌లేదు.

స‌దా కొత్త ఫొటోల‌ను ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో గ్లామ‌ర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది స‌దా. 

(1 / 5)

జ‌యం సినిమాలో ఎలా ఉందో ఇప్ప‌టికీ స‌దా గ్లామ‌ర్ అలాగే ఉందంటూ అభిమానులు ఈ ఫొటోల‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. 

(2 / 5)

జ‌యం త‌ర్వాత తెలుగులో నాగ‌, వీర‌భ‌ద్ర‌, ఔన‌న్నా కాద‌న్నాతో పాటు చాలా సినిమాలు చేసింది. కానీ జ‌యం స్థాయి విజ‌యం మాత్రం స‌దాకు ద‌క్క‌లేదు. 

(3 / 5)

2018 త‌ర్వాత సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన స‌దా ఇటీవ‌లే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అహింస మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. 

(4 / 5)

బుల్లితెర‌పై బీబీజోడి, నీతో డాన్స్‌, జోడి నంబ‌ర్ వ‌న్‌తో పాటు తెలుగులో ప‌లు డ్యాన్స్ రియాలిటీ షోస్‌కు స‌దా జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు