తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor Hot Photos: బోల్డ్ డ్రెస్‍లో జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్: ఫొటోలు
Janhvi Kapoor Hot Photos: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఓ ఫ్యాషన్ ఈవెంట్ సందర్భంగా హాట్ లుక్‍తో అదగొట్టింది. బోల్డ్ డ్రెస్ ధరించి గ్లామర్ ట్రీట్ చేసింది. ఆ ఫొటోలు ఇవే.
(1 / 7)
లాక్మీ పారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్‍లో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ర్యాంప్‍పై అందాల సెగలు రేపింది. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన డ్రెస్ ధరించి హాట్ లుక్‍లో అదరగొట్టింది. బ్లాడ్ డ్రెస్‍లో వారెవా అనిపించే అందంతో ఆశ్చర్యపోయేలా చేసింది. (Instagram/@janhvikapoor)
(2 / 7)
వీకెండ్ సర్‌ప్రైజ్‍గా ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో శనివారం పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. (Instagram/@janhvikapoor)
(3 / 7)
డీప్ వీ నెక్‍లైన్ బ్లాక్ స్ట్రాప్‍లెస్ బ్రాలెట్ ధరించి క్లీవేజ్ షో చేసింది జాన్వీ. హాట్ లుక్‍తో ఆకట్టుకుంది.(Instagram/@janhvikapoor)
(4 / 7)
బ్రాలెట్‍కు సూటయ్యేలా లో వైస్ట్ లైన్‍తో కూడిన బ్లాక్ వ్రాప్ స్కర్ట్ వేసుకుంది జాన్వీ. ఒంపులను ప్రదర్శించింది. (Instagram/@janhvikapoor)
(5 / 7)
ఈ హాట్ డ్రెస్‍కు సూటయ్యేలా జాన్వీ మేకప్ ఉంది. మరింత గ్లామరస్‍గా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. (Instagram/@janhvikapoor)
(6 / 7)
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్‍లోనూ అడుగుపెడుతోంది జాన్వీ కపూర్. (Instagram/@janhvikapoor)
ఇతర గ్యాలరీలు