Janhvi Kapoor: క్రికెట్ బాల్ డ్రెస్సులో జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్-janhvi kapoor in cricket ball dress over mister and miss mahi movie promotions janhvi kapoor latest pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor: క్రికెట్ బాల్ డ్రెస్సులో జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్

Janhvi Kapoor: క్రికెట్ బాల్ డ్రెస్సులో జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్

May 11, 2024, 03:08 PM IST Sanjiv Kumar
May 11, 2024, 03:08 PM , IST

Janhvi Kapoor In Cricket Ball Dress: దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా క్రికెట్ బాల్ తరహాలో ఉండే అవుట్ ఫిట్‌లో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపోయేలా చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా వెరైటీగా కనిపించింది.

దేవర హీరోయిన్, అందాల భామ జాన్వీ కపూర్ తన అప్ కమింగ్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్‌లో ఫొటోగ్రాఫర్లకు చిక్కింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ వెరైటీగా దర్శనం ఇచ్చింది.  

(1 / 7)

దేవర హీరోయిన్, అందాల భామ జాన్వీ కపూర్ తన అప్ కమింగ్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్‌లో ఫొటోగ్రాఫర్లకు చిక్కింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ వెరైటీగా దర్శనం ఇచ్చింది.  ((అన్ని ఫోటోలు - వరీందర్ చావ్లా))

ఈ చిత్రాలలో జాన్వీ కపూర్ రెడ్ హాట్ లుక్‌ని చూసిన అభిమానుల గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.  

(2 / 7)

ఈ చిత్రాలలో జాన్వీ కపూర్ రెడ్ హాట్ లుక్‌ని చూసిన అభిమానుల గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.  

జాన్వీ కపూర్ ఎరుపు రంగు వన్-పీస్ డ్రెస్‌లో డీప్ నెక్ కటౌట్ తో చాలా అందంగా కనిపించింది. అటు ఇటు తిరుగుతూ తన అందాలను ప్రదర్శించింది.  

(3 / 7)

జాన్వీ కపూర్ ఎరుపు రంగు వన్-పీస్ డ్రెస్‌లో డీప్ నెక్ కటౌట్ తో చాలా అందంగా కనిపించింది. అటు ఇటు తిరుగుతూ తన అందాలను ప్రదర్శించింది.  

జాన్వీ కపూర్ చెవిపోగులు, ఉంగరాలు, హై హీల్స్ తో తన రూపాన్ని ఎంతో అందంగా అలంకరించుకుంది. పాపరాజీల కోసం చాలా పోజులు ఇచ్చింది. 

(4 / 7)

జాన్వీ కపూర్ చెవిపోగులు, ఉంగరాలు, హై హీల్స్ తో తన రూపాన్ని ఎంతో అందంగా అలంకరించుకుంది. పాపరాజీల కోసం చాలా పోజులు ఇచ్చింది. 

ఈ సమయంలో జాన్వీ కపూర్ స్మోకీ మేకప్, కిల్లర్ లుక్స్ అండ్ లైట్ కర్లీ హెయిర్‌స్టైల్‌లో తన లుక్‌తో అబ్బురపరిచింది. 

(5 / 7)

ఈ సమయంలో జాన్వీ కపూర్ స్మోకీ మేకప్, కిల్లర్ లుక్స్ అండ్ లైట్ కర్లీ హెయిర్‌స్టైల్‌లో తన లుక్‌తో అబ్బురపరిచింది. 

ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ తన కర్వ్‌డ్ షేప్‌ను ఎంతో వయ్యారంగా చూపించింది. వీటికి అభిమానులు, నెటిజన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి.  

(6 / 7)

ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ తన కర్వ్‌డ్ షేప్‌ను ఎంతో వయ్యారంగా చూపించింది. వీటికి అభిమానులు, నెటిజన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి.  

జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పోజులిచ్చింది. క్రికెట్ బాల్ తరహాలో ఉండే డ్రెస్సులో వయ్యారంగా ఫొటోలు ఇచ్చింది.     

(7 / 7)

జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పోజులిచ్చింది. క్రికెట్ బాల్ తరహాలో ఉండే డ్రెస్సులో వయ్యారంగా ఫొటోలు ఇచ్చింది.     ((అన్ని ఫోటోలు - వరీందర్ చావ్లా))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు