Janhvi Kapoor Hot Photos: చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్న జాన్వీ.. రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తోంది-janhvi kapoor hot photos in red dress too hot to handle ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Hot Photos: చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్న జాన్వీ.. రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తోంది

Janhvi Kapoor Hot Photos: చూపులతో గుచ్చి గుచ్చి చంపుతున్న జాన్వీ.. రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తోంది

Oct 26, 2022, 05:35 PM IST HT Telugu Desk
Oct 26, 2022, 05:35 PM , IST

  • Janhvi Kapoor Hot Photos: చూపులతో గుచ్చి గుచ్చి చంపుతోంది జాన్వీ కపూర్‌. తాజాగా బుధవారం (అక్టోబర్‌ 26) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో రెడ్‌ డ్రెస్‌లో కవ్విస్తోంది.

Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్‌ను ఈ లేటెస్ట్‌ ఫొటోల్లో చూస్తుంటే హాట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అనిపిస్తోంది. చూపులతోనే ఆమె గుచ్చి గుచ్చి చంపుతోంది.

(1 / 7)

Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్‌ను ఈ లేటెస్ట్‌ ఫొటోల్లో చూస్తుంటే హాట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అనిపిస్తోంది. చూపులతోనే ఆమె గుచ్చి గుచ్చి చంపుతోంది.(Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: తన లేటెస్ట్ మూవీ మిలీ ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఈ మధ్య ఇలాంటి హాట్‌ ఫొటోషూట్‌లతో మతిపోగొడుతున్న ఆమె.. బుధవారం (అక్టోబర్‌ 26) ఈ ఫొటోలను  తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

(2 / 7)

Janhvi Kapoor Hot Photos: తన లేటెస్ట్ మూవీ మిలీ ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఈ మధ్య ఇలాంటి హాట్‌ ఫొటోషూట్‌లతో మతిపోగొడుతున్న ఆమె.. బుధవారం (అక్టోబర్‌ 26) ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: మంగళవారం రాత్రి ముంబైలో కపూర్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో దీపావళి వేడుకలు జరుపుకున్న తర్వాత మిలీ మూవీ ప్రమోషన్ల కోసం జాన్వీ వెళ్లింది.

(3 / 7)

Janhvi Kapoor Hot Photos: మంగళవారం రాత్రి ముంబైలో కపూర్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో దీపావళి వేడుకలు జరుపుకున్న తర్వాత మిలీ మూవీ ప్రమోషన్ల కోసం జాన్వీ వెళ్లింది.(Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: రెడ్ డ్రెస్‌, క్యూట్‌ స్మైల్‌తో జాన్వీ అందం రెట్టింపైంది. ఆమె నటించిన మిలీ మూవీ నవంబర్‌ 4న రిలీజ్‌ కానుండగా.. ఏడో రోజు మంగళవారం ప్రమోషన్లలో పాల్గొంది.

(4 / 7)

Janhvi Kapoor Hot Photos: రెడ్ డ్రెస్‌, క్యూట్‌ స్మైల్‌తో జాన్వీ అందం రెట్టింపైంది. ఆమె నటించిన మిలీ మూవీ నవంబర్‌ 4న రిలీజ్‌ కానుండగా.. ఏడో రోజు మంగళవారం ప్రమోషన్లలో పాల్గొంది.(Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: ఈ రెడ్‌ గౌన్‌తో జాన్వీ ఫ్యాషన్‌ పాఠాలు చెబుతోంది. అంతకుముందు దీపావళి పార్టీకి కూడా ఆమె సిల్వర్‌ శారీ, డీప్‌నెక్‌ బ్లౌజ్‌లో మెరిసిపోయింది.

(5 / 7)

Janhvi Kapoor Hot Photos: ఈ రెడ్‌ గౌన్‌తో జాన్వీ ఫ్యాషన్‌ పాఠాలు చెబుతోంది. అంతకుముందు దీపావళి పార్టీకి కూడా ఆమె సిల్వర్‌ శారీ, డీప్‌నెక్‌ బ్లౌజ్‌లో మెరిసిపోయింది.(Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: ఈ రెడ్‌ డ్రెస్‌లో జాన్వీ వింటేజ్‌ హాలీవుడ్‌ గ్లామర్‌ లుక్‌లో కనిపించింది. ఇందులో ఆమె అందానికి ఫిదా కాని వాళ్లు లేరు.

(6 / 7)

Janhvi Kapoor Hot Photos: ఈ రెడ్‌ డ్రెస్‌లో జాన్వీ వింటేజ్‌ హాలీవుడ్‌ గ్లామర్‌ లుక్‌లో కనిపించింది. ఇందులో ఆమె అందానికి ఫిదా కాని వాళ్లు లేరు.(Janhvi Kapoor Instagram)

Janhvi Kapoor Hot Photos: ఈ డ్రెస్‌పై ఆమె ఎలాంటి యాక్సెసరీస్‌ లేకుండా కెమెరాలకు పోజులిచ్చింది. దీంతో ఈ రెడ్‌ డ్రెస్‌ బాగా హైలైట్‌ అయింది.

(7 / 7)

Janhvi Kapoor Hot Photos: ఈ డ్రెస్‌పై ఆమె ఎలాంటి యాక్సెసరీస్‌ లేకుండా కెమెరాలకు పోజులిచ్చింది. దీంతో ఈ రెడ్‌ డ్రెస్‌ బాగా హైలైట్‌ అయింది.(Janhvi Kapoor Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు