(1 / 5)
Janhvi Kapoor: జాన్వీ కపూర్ నేచర్ ను ఎంజాయ్ చేస్తూనే ఆ నేచర్ తో పోటీ పడి తన అందాలను ప్రదర్శిస్తోంది.
(2 / 5)
Janhvi Kapoor: తన నెక్ట్స్ మూవీ ఉలజ్ కోసం ఆమె ప్రకృతిలో ఇలా విహరిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.
(3 / 5)
Janhvi Kapoor: ఈ ఫొటోలను షేర్ చేస్తూ జాన్వీ కవితాత్మకంగా స్పందించింది. నా ప్రకృతి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. మరో గైడ్‌ను వెతుక్కునేలా అది నన్ను ప్రోత్సహిస్తుంది అంటూ జాన్వీ ఈ ఫొటోలను షేర్ చేసింది.
(4 / 5)
Janhvi Kapoor: జాన్వీలో ఓ మంచి ఫొటోగ్రాఫర్ కూడా దాగి ఉన్నట్లు ఈ ఫొటోలు చూస్తే అనిపిస్తోంది కదూ. తన అందాలతోపాటు ప్రకృతి అందాలను కూడా ఆమె అద్భుతంగా చూపించింది.
(5 / 5)
Janhvi Kapoor: జాన్వీ త్వరలోనే ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేని జాన్వీ.. చాలా రోజుల తర్వాత ఈ ఫొటోలు షేర్ చేసింది.
ఇతర గ్యాలరీలు