Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గ్లామర్ షో-jacqueline fernandez mini skirt photos gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గ్లామర్ షో

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గ్లామర్ షో

Oct 26, 2023, 02:32 PM IST Hari Prasad S
Oct 26, 2023, 02:32 PM , IST

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ గ్లామర్ షోతో అదరగొడుతోంది. వైట్ షర్ట్, బ్లాక్ మినీ స్కర్ట్ లో ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా.. చాలా స్టైలిష్, సెక్సీగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి డ్రెస్సులోనే సెక్సీగా కనిపిస్తూ హీట్ పెంచుతోంది.

(1 / 5)

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా.. చాలా స్టైలిష్, సెక్సీగా కనిపిస్తుంది. తాజాగా అలాంటి డ్రెస్సులోనే సెక్సీగా కనిపిస్తూ హీట్ పెంచుతోంది.(Instagram/@jacquelienefernandez)

Jacqueline Fernandez: జాక్వెలిన్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ లో @filmfare with Yolo అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ షర్ట్, బ్లాక్ మినీ స్కర్ట్ లో హాట్ హాట్ పోజులిచ్చింది.

(2 / 5)

Jacqueline Fernandez: జాక్వెలిన్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ లో @filmfare with Yolo అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ షర్ట్, బ్లాక్ మినీ స్కర్ట్ లో హాట్ హాట్ పోజులిచ్చింది.(Instagram/@jacquelienefernandez)

Jacqueline Fernandez: క్రాప్డ్ వైట్ షర్ట్, స్టైలిష్ బ్లాక్ మినీ స్కర్ట్ తో జాక్వెలిన్ చాలా హాట్ గా కనిపించింది. ఆమె ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.

(3 / 5)

Jacqueline Fernandez: క్రాప్డ్ వైట్ షర్ట్, స్టైలిష్ బ్లాక్ మినీ స్కర్ట్ తో జాక్వెలిన్ చాలా హాట్ గా కనిపించింది. ఆమె ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.(Instagram/@jacquelienefernandez)

Jacqueline Fernandez: ఈ మోడ్రన్ డ్రెస్ లో నడుము ఒంపులు చూపిస్తూ జాక్వెలిన్ హొయలు పోయింది.

(4 / 5)

Jacqueline Fernandez: ఈ మోడ్రన్ డ్రెస్ లో నడుము ఒంపులు చూపిస్తూ జాక్వెలిన్ హొయలు పోయింది.(Instagram/@jacquelienefernandez)

Jacqueline Fernandez: ఈ గ్లామరస్ లుక్ కు తోడు పెట్ డాగ్ తోనూ జాక్వెలిన్ ఫొటోలకు పోజులిచ్చింది.

(5 / 5)

Jacqueline Fernandez: ఈ గ్లామరస్ లుక్ కు తోడు పెట్ డాగ్ తోనూ జాక్వెలిన్ ఫొటోలకు పోజులిచ్చింది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు