Jabardasth Varsha: పింక్ గౌనులో బుట్టబొమ్మ పూజా హెగ్డెలా జబర్దస్త్ వర్ష (ఫొటోలు)
Jabardasth Varsha In Pink Gown: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన బ్యూటిపుల్ వర్ష తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌనులో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. ఇందులో బుట్ట బొమ్మ పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ లాంటి గౌనులో వర్ష కనిపించింది. దాంతో జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లలో వర్ష ఒక్కరు. గ్లామర్‌తోపాటు కామెడీతో అలరిస్తోంది బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. (All Photos @ Varsha Instagram)
(2 / 6)
జబర్దస్త్ కామెడీ షోలో మాత్రమే కాకుండా పలు ఈవెంట్లలో తనదైన కామెడీ, డ్యాన్స్ పర్ఫామెన్స్, గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తోంది జబర్దస్త్ వర్ష.
(3 / 6)
అప్పుడప్పు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బ్యూటిఫుల్ అండ్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది జబర్దస్త్ వర్ష. తాజాగా బేబీ కలర్ పింక్ గౌనులో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది వర్ష.
(4 / 6)
ఈ పింక్ కలర్ గౌనులో జబర్దస్త్ వర్ష కనిపించిన తీరు అచ్చం బుట్టబొమ్మ పూజా హెగ్డెలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ టైపులోనే వర్ష గౌను ఉండటంతో ఇలా పొగుడుతున్నారు.
(5 / 6)
మొత్తానికి అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష పింక్ కలర్ గౌను గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. చేతిలో పూలు పట్టుకుని ఎంతో అందంగా పోజులు ఇచ్చింది జబర్దస్త్ వర్ష.
ఇతర గ్యాలరీలు