Cat in Home: మీ ఇంట్లో పిల్లి ఉండటం శుభకరమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Cat in Home: ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఎంతో మందికి ఇంట్లో పిల్లి ఉండడం మంచిదేనా అనే సందేహం ఉంది. వాస్తు శాస్త్రం పిల్లిని పెంచే విషయంలో ఏం చెబుతుందో తెలుసుకుందాం.

(1 / 4)
వాస్తు శాస్త్రం ప్రకారం మన చుట్టూ జరిగే అనేక సంఘటనలు మన జీవితాలపై కొంత ప్రభావాన్ని చూపుతాయి. శకునాలు కూడా ప్రభావం చూపిస్తాయని అంటారు. అలాంటి వాటిలో ఒకటి ఇంట్లో పిల్లిని పెంచడం. ఇంట్లో పిల్లిని పెంచడం లేదా పెంచిన పిల్లికి పిల్లలు ఇంట్లోనే పుట్టడం వంటివి ఎలాంటి వాస్తు ప్రభావాలను చూపిస్తాయో తెలుసుకోండి.
(3 / 4)
బ్రౌన్ రంగులో ఉండే పిల్లులు గోధుమ రంగు పిల్లికి జన్మిస్తే అది ఇంటి సభ్యులకు శుభవార్త తెస్తుందని చెబుతారు. ఈ బిడ్డ పుట్టిన వెంటనే మనం ఏ పనినైనా ప్రారంభించవచ్చు. అంతేకాకుండా ఇంటి సభ్యులకు కూడా ఈ సమయంలో బోలెడంత డబ్బు అందుతుంది. సంపద పెరుగుతుంది.
ఇతర గ్యాలరీలు