Copper Water in Winter । చలికాలంలో రాగి పాత్రల్లో నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?-is is good to drinking copper water in winter know benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Copper Water In Winter । చలికాలంలో రాగి పాత్రల్లో నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

Copper Water in Winter । చలికాలంలో రాగి పాత్రల్లో నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

Dec 01, 2022, 05:33 PM IST HT Telugu Desk
Dec 01, 2022, 05:33 PM , IST

  • Copper Water in Winter: రాగిపాత్రలో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. కానీ చలికాలంలో రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని కొందరి అభిప్రాయం. మరి దీని గురించు ఆయుర్వేదం ఏం చెబుతుంది?...

శీతాకాలంలో రాగి పాత్రల్లో నీరు తాగటం మంచిదేనా, ఏ పాత్రలో నీరు తాగాలి? ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే..

(1 / 9)

ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్‌సర్ ఏ కాలంలోనైనా రాగి పాత్రల్లో నీరు తాగటం మంచిదేనని చెబుతున్నారు. చలికాలంలో కూడా తాగవచ్చు. ఎందుకంటే..

(2 / 9)

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చలికాలంలో ఉదయం ఒక గ్లాసు రాగి నీటిని తాగాలి. ఇలా చేయడం ద్వారా మీరు శక్తివంతంగా, అలసిపోనట్లుగా ఉంతారు.

(3 / 9)

రాగి పాత్రలో ఉంచిన నీరు మంచి రుచిని కలిగి ఉంటుంది. ఈ నీరు తాగిన తర్వాత మీరు చాలా ఫ్రెష్‌గా ఫీలవుతారు.

(4 / 9)

ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలో ఉంచిన నీరు ఉష్ణ, అంటే వేడి స్వభావం. ఇది వెచ్చదనాన్ని కలిగిస్తుంది.

(5 / 9)

రాగి పాత్రలో నీరు తాగడం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, గుండెకు మేలు చేయడం, కీళ్లనొప్పులు, కీళ్లలో వాపు తగ్గడం, రక్తహీనతను నయం చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

(6 / 9)

ఇది కాకుండా, గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని, మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

(7 / 9)

అయితే నీరు నింపే ముందు రాగి పాత్రలను సరిగ్గా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. రాగి సీసాలు రోజూ వాడితే వారానికి రెండు సార్లైనా కడగడం మంచిది.

(8 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు