తెలుగు న్యూస్ / ఫోటో /
Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగడం మంచిదా? కాదా?
- Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగొద్దని చెబుతారు. ఈ విషయంలో చాలా మందికి తికమక ఉంటుంది. మీ సందేహానికి పరిష్కారం ఇక్కడ చూడండి....
- Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగొద్దని చెబుతారు. ఈ విషయంలో చాలా మందికి తికమక ఉంటుంది. మీ సందేహానికి పరిష్కారం ఇక్కడ చూడండి....
(1 / 4)
శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది, అయినప్పటికీ మనం తరచూ నీరు తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి సమతుల్యత సరిగా లేకపోతే శరీరంలోని వ్యవస్థలన్నీ పనిచేయకుండా పోతాయి.
(2 / 4)
నీరు అతిగా కూడా తాగకూడదు. ఎందుకంటే, మన కిడ్నీలు నిర్ణీత సమయంలో కొద్ది మొత్తంలో నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. కాబట్టి మీరు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగితే, సమస్యలు కూడా ఉండవచ్చు.
(3 / 4)
భోజనం చేసేటప్పుడు మీకు నీరు తాగాలనిపిస్తే కొద్ది మొత్తంలో తాగండి. తినేటపుడు ఎక్కువ నీరు త్రాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆహారం తక్కువ తింటారు, ఆకలి తీరిపోతుంది. తినేటపుడు నీరు తాగితే జీర్ణం చేసే ఆమ్లాలు, ఎంజైమ్‌లను ఈ నీరు పలుచన చేస్తుందని ఫలితంగా ఆహారం జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది అని కొంతమంది నమ్ముతారు. అయితే పూర్తిగా అవాస్తవం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు