
(1 / 5)
ఐఆర్సీటీసీ ధాయ్‌లాండ్ టూర్ ప్యాకేజ్.. హైదరాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజ్ పేరు "ట్రేజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్. హైదరాబాద్".

(2 / 5)
ఈ ప్యాకేజ్‌లో భాగంగా.. రెండు డెస్టినేషన్స్‌ని కవర్ చేస్తారు. అవి బ్యాంకాక్, పట్టాయ. మొత్తం 3 రాత్రులు, నాలుగు రోజుల ప్యాకేజ్ ఇది. ఫ్లైట్‌లో ప్రయాణిస్తారు.

(3 / 5)
టూర్ డేట్ వచ్చేసి 13-12-2023. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లు.. ప్యాకేజ్‌లో భాగంగా ఉంటాయి. 3 స్టార్ హోటల్ అకామడేషన్ ఉంటుంది. 80ఏళ్ల వయస్సు ఉన్న వారి వరకు ట్రావెల్ ఇన్ష్యూరెన్స్ సైతం లభిస్తుంది.

(4 / 5)
వీసా ఆన్ అరైవెల్, డ్రైవర్- గైడ్ టిప్స్, లాండరీ, వైన్, డ్రింక్స్ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని సేవలకు సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఫ్లైట్ ట్రిప్ కోసం 6 నెలల వాలిడిటీతో కూడిన పాస్‌పోర్ట్ ఉండాలి.

(5 / 5)
ఒక వ్యక్తికి ఈ థాయ్‌లాండ్ ప్యాకేజ్ ధర రూ. 65,180. షేరింగ్ చేసుకుంటే రూ. 55,610. ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 55,610గా ఉంది. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ఇతర గ్యాలరీలు