(1 / 6)
భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.
(2 / 6)
ప్రారంభ దశలో స్విగ్గీ పుడ్ ఆర్డర్ల సౌకర్యం.... బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ మరియు విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి.
(https://www.irctc.co.in/)(3 / 6)
ఇ-క్యాటరింగ్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఐఆర్ సీటీసీ వెల్లడించింది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను IRCTC... స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
(https://www.irctc.co.in/)(4 / 6)
ఈ నాలుగు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమైన తర్వాత... మిగతా స్టేషన్లకు కూడా విస్తరించనున్నారు
(https://www.irctc.co.in/)(5 / 6)
కొన్ని నెలల క్రితం IRCTC... వివిధ రైల్వే స్టేషన్లలో ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ఫుడ్ డెలివరీ సంస్థ Zomatoతో కూడా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
(https://www.irctc.co.in/)ఇతర గ్యాలరీలు