IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర.. లీగ్‌లో టాప్ 5 స్కోర్లు ఇవే
- IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో 277 పరుగులతో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో టాప్ 5 అత్యధిక స్కోర్లు ఏవో ఒకసారి చూడండి.
- IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో 277 పరుగులతో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో టాప్ 5 అత్యధిక స్కోర్లు ఏవో ఒకసారి చూడండి.
(1 / 6)
IPL Top 5 Scores: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.
(2 / 6)
IPL Top 5 Scores: సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో 34 బంతుల్లోనే 80 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 సిక్స్ లు ఉన్నాయి.
(3 / 6)
IPL Top 5 Scores: సన్ రైజర్స్ కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013లో పుణె వారియర్స్ పై 263 రన్స్ చేసింది. ఇప్పటి వరకూ అదే అత్యధిక స్కోరుగా ఉండేది. ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్ 175 రన్స్ చేశాడు.
(4 / 6)
IPL Top 5 Scores: ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ పంజాబ్ కింగ్స్ పై 5 వికెట్లకు 257 రన్స్ చేసింది.
(5 / 6)
IPL Top 5 Scores: 2016లో గుజరాత్ లయన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్లకు 248 రన్స్ చేసింది. ఆ ఇన్నింగ్స్ లో డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు.
ఇతర గ్యాలరీలు