IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ-ipl 2024 points table rr kkr on top dc rcb at the bottom mumbai indians opened their account ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. టాప్‌లో ఆర్ఆర్, కేకేఆర్.. చివర్లో డీసీ, ఆర్సీబీ

Published Apr 08, 2024 07:18 AM IST Hari Prasad S
Published Apr 08, 2024 07:18 AM IST

  • IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ ఆదివారం (ఏప్రిల్ 7) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత పూర్తిగా మారిపోయింది. టేబుల్లో టాప్ ప్లేస్ లలో మార్పులు లేకపోయినా.. చివర్లో మాత్రం మార్పులు వచ్చాయి.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తమ ఖాతా తెరిచింది. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన తర్వాత ముంబై టీమ్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్కో విజయమే సాధించినా.. వాళ్ల కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో ఎంఐ 8వ స్థానంలో ఉంది.

(1 / 5)

(AFP)

IPL 2024 Points Table: చెత్త బౌలింగ్ ఈ సీజన్లో మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచింది. ముంబై ఇండియన్స్ చేతుల్లో దారుణమైన ఓటమితో ఆ టీమ్ చివరి స్థానానికి పడిపోయింది. 5 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయం, నాలుగు ఓటములతో 2 పాయింట్లు, -1.370 నెట్ రన్ రేట్ తో ఉంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు అడుగంటుతున్నాయి.

(2 / 5)

(Delhi Capitals Twitter)

IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాలతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఆదివారం (ఏప్రిల్ 7) గుజరాత్ టైటన్స్ పై గెలిచిన తర్వాత ఎల్ఎస్‌జీ 4 మ్యాచ్ లలో 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు, 0.775 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.

(3 / 5)

(ANI )

IPL 2024 Points Table: లక్నోతో మ్యాచ్ లో ఓటమి తర్వాత గుజరాత్ టైటన్స్ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 5 మ్యాచ్ లలో రెండు గెలిచి, మూడు ఓడింది. 4 పాయింట్లు, -0.797 నెట్ రన్ రేట్ తో ఉంది.

(4 / 5)

IPL 2024 Points Table: ఇక పాయింట్ల టేబుల్లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలతో టాప్ లో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండోస్థానంలో ఉంది. సోమవారం (ఏప్రిల్ 8) చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనున్న కేకేఆర్ గెలిస్తే మళ్లీ టాప్ లోకి వెళ్తుంది. సీఎస్కే ప్రస్తుతం నాలుగోస్థానంలో, సన్ రైజర్స్ ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో ఉన్నాయి.

(5 / 5)

(PTI)

ఇతర గ్యాలరీలు