IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?-ipl 2024 players auction teams remaining purse ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ipl 2024 Players Auction Teams Remaining Purse

IPL 2024 Auction Teams Purse: కాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం.. ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే?

Dec 19, 2023, 08:13 AM IST Hari Prasad S
Dec 19, 2023, 08:13 AM , IST

  • IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలం మంగళవారం (డిసెంబర్ 19) మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీల దగ్గర ఎంత డబ్బు ఉంది? ఇంకా వాళ్లకు ఎంత మంది ప్లేయర్స్ అవసరం? వంటి వివరాలు ఒకసారి చూద్దాం.

IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఖాళీలను నింపాల్సి ఉంది. ఆ టీమ్ 12 స్థానాలను నింపాల్సి ఉండగా.. కేకేఆర్ దగ్గర రూ.32.7 కోట్లు ఉన్నాయి.

(1 / 10)

IPL 2024 Auction Teams Purse: కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకున్న గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ దగ్గర అత్యధికంగా రూ.38.15 కోట్లు ఉన్నాయి. ఆ టీమ్ కు మరో 8 మంది ప్లేయర్స్ ను తీసుకునే వీలుంది.

(2 / 10)

IPL 2024 Auction Teams Purse: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దగ్గర రూ.34 కోట్లు ఉండటం విశేషం. అయితే ఆ టీమ్ కు కేవలం 6 మందే అవసరం కావడంతో వేలంలో స్టార్ ప్లేయర్స్ కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.

(3 / 10)

IPL 2024 Auction Teams Purse: ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర రూ.23.25 కోట్లు ఉండగా.. ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

(4 / 10)

IPL 2024 Auction Teams Purse: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 8 ఖాళీలను నింపాల్సి ఉండగా.. ఆ ఫ్రాంఛైజీ దగ్గర రూ.14.5 కోట్లు ఉన్నాయి.

(5 / 10)

IPL 2024 Auction Teams Purse: ముంబై ఇండియన్స్ దగ్గర రూ.17.75 కోట్లు ఉండగా.. ఆ టీమ్ ఇంకా 8 మంది ప్లేయర్స్ ను తీసుకోవాల్సి ఉంది.

(6 / 10)

IPL 2024 Auction Teams Purse: పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ దగ్గర రూ.29.1 కోట్లు ఉండగా.. ఆ టీమ్ కు మరో 8 మంది ప్లేయర్స్ అవసరం.

(7 / 10)

IPL 2024 Auction Teams Purse: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దగ్గ రూ.31.4 కోట్లు ఉన్నాయి. ఇక ఆ ఫ్రాంఛైజీకి కేవలం ఆరుగురు ప్లేయర్స్ అవసరం. ట్రేడింగ్ విండోలో ఆ టీమ్ ప్లేయర్స్ ను అసలు మార్చలేదు.

(8 / 10)

IPL 2024 Auction Teams Purse: ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర రూ.28.95 కోట్లు ఉండగా.. మరో 9 మంది ప్లేయర్స్ ను తీసుకోవచ్చు.

(9 / 10)

IPL 2024 Auction Teams Purse: లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర రూ.13.15 కోట్లు ఉండగా.. గరిష్ఠంగా మరో ఆరుగురు ప్లేయర్స్ ను తీసుకునే వీలుంది.

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు